EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / General / రూ.10 కాయిన్ తీసుకోకపోతే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి.

రూ.10 కాయిన్ తీసుకోకపోతే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి.

Author:

పది రూపాయల కాయిన్ చెల్లదంటూ జరుగుతున్న ప్రచారం వల్ల అనేక మంది ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రిజర్వ్ బ్యాంకు ఇప్పటికే చాలాసార్లు పది రూపాయల కాయిన్ పై అపోహలు వద్దు అవి ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యే నాణేలు అని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించింది, అయిన కూడా కొంతమంది ఆ నాణేలను తీసుకోకపోవడం వల్ల అవి చెల్లవు అనే వదంతులు వస్తుడటంతో ప్రజలు ముఖ్యంగా గ్రామ స్థాయిలో వాటిని తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. రూ.10 నాణేలు చట్టప్రకారం చెల్లుతాయని తాజాగా మరోసారి ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

rbi-on-10-rupees-coins

వాడుకలో ఉన్న రూ.10 నాణేలు ప్రస్తుతం కొద్దిగా మార్పులు చేసి తయారు చేస్తున్నారు. ముందుగా వాడుకలో ఉన్న రూ.10 నాణేల నుంచి అవి కొంచెం మార్పు కలిగినా అన్నీ చట్ట ప్రకారం చెల్లుతాయని తెలిపింది RBI. కొత్త… పాత రూ.10 నాణేలు వాడుకలో ఉన్నాయని రూ.10 నాణేలను తీసుకోని వారి గురించి 044–25399222 నెంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని రిజర్వు బ్యాంక్‌ కార్యాలయం ప్రకటించింది. పది నాణేలను తీసుకోవడానికి నిరాకరించిన వారిపై తగు సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం అని.. ఎటువంటి పుకార్లు నమ్మవద్దని RBI అధికారులు స్పష్టం చేసారు.

(Visited 321 times, 46 visits today)