EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / మీ బిల్లులు జూన్ లోనే కట్టేయండి. లేదంటే…

మీ బిల్లులు జూన్ లోనే కట్టేయండి. లేదంటే…

Author:

జూన్ 30 లోపే మీ మొబైల్ బిల్లులు కట్టేయండి. కొత్తగా ఆఫర్ రీచార్జీలు ఏమైనా ఉంటే చేసుకోండి. లేద౦టే  మీ ఫోన్ బిల్లులు తడిచి మోపెడయ్యే ప్రమాదముంది. జులై 1 నుంచి జీఎస్టీ అమలవుతుండడంతో మన మొబైల్ బిల్లులు, రీచార్జీల టాక్సులు పెరగనున్నాయి. జీఎస్టీ వల్ల మొబైల్ బిల్ల్లులు 18 శాతం పెరగనున్నాయన్నది తెలిసిందే. కాబట్టి, ఇక ముందు తక్కువ కాలపరిమితి గల ఆఫర్లు కాకుండా.. ఎక్కువ కాలపరిమితి ఉండే ఆఫర్లను చూసుకొని మొబైల్ రీచార్జ్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అది కూడా ఈ నెల లోపే చేసేసుకోండి. లేద౦టే జులై 1 తర్వాత ఇప్పుడున్న ఆఫర్లకే మనం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు.

recharge your mobiles before june 30 and save money

అందువల్ల మీరేమైనా కొత్త మొబైల్స్ కొనాలన్నా, ఆఫర్లు మార్చుకోవాలన్నా ఇదే మంచి తరుణం. ఎక్కువ కాల పరిమితి ఆఫర్ తీసుకుంటే ఆ కాలపరిమితి తీరేవరకు మనకు జీఎస్టీ ప్రభావం పడదు. అందుకే  ఈ నెల దాటితే మంచి అవకాశం కోల్పోయినట్టే. కాబట్టి, ఏం చేసినా.. ఈ నెలాఖరు లోపే చేసుకోండి అని సలహా ఇస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు.

Comments

comments