EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   హైదరాబాద్ లో రోబో కిచెన్   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Entertainment / సరికొత్త కామెడీతో వస్తున్న రెడ్ అలెర్ట్.

సరికొత్త కామెడీతో వస్తున్న రెడ్ అలెర్ట్.

Author:

Red alert Movie Details

సురేష్ ప్రొడక్షన్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్నుంచే నన్ను రానామాయుడు గారు ఎంతగానో ప్రోత్సాహించేవారు . ఆయనిచ్చిన ప్రోత్సాహంతోనే ప్రేయసి రావే సినిమాతో దర్శకుడినయ్యా. ‘ప్రేయసి రావే’ సినిమాతో మెప్పించి ఆ తర్వాత ‘హనుమంతు’, ‘అయోధ్య రామయ్య’,  ఆలస్యం అమృతం’ తదితర సినిమాలకు దర్శకత్వం వహించిన, ఇప్పుడు రెడ్ అలర్ట్ పేరుతో ఓ కామెడీ డ్రామాతో మీ ముందుకు వస్తున్నాను . పి.వి.శ్రీరామ్ రెడ్డి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని రేపు (నవంబర్ 6న) మీ ముందుకు వస్తున్నాము . ఈ సందర్భంగా దర్శకుడు చంద్ర మహేష్‌ మరిన్ని విశేషాలు తెలియజేస్తు .టెర్రరిస్టు కార్యకలాపంలో అనుకోకుండా కొందరు యువకులు ఇరుక్కుంటే వాళ్ళకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే అంశం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. చెప్పాలంటే.. ఇలాంటి సీరియస్ కథాంశాన్ని ఈ సినిమాలో చెప్పినంత ఫన్‌తో ఇప్పటి వరకూ చెప్పలేదు. ఈ పాయింట్ ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతుందన్ననమ్మకం ఉందన్నారు.

రెడ్ అలర్ట్ సినిమాను మేము నాలుగో భాషల్లో నిర్మించడంతో సాధారణంగానే అనుకోని పరిస్థితుల వల్ల కొద్దిగా లేట్ అయింది. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పట్టడంతో సినిమా ఆలస్యమైంది. ఏది ఏమైనా ఓ సరికొత్త కథాంశంతో వస్తోన్న ఈ సినిమా తప్పక అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది.

అయితే ఈ సినిమా కాన్సెప్ట్ అన్ని భాషల ప్రేక్షకులూ కనెక్ట్ చేసుకునేది కావడంతో నిర్మాత శ్రీరామ్ రెడ్డి ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ,మళయాలం భాషల్లోనూ రూపొందించాలన్న ఆలోచన చేశారు ఈ సినిమా నిర్మాత శ్రీరామ్ రెడ్డి కుమారుడు సురేష్ సినిమాలోని మేజర్ లీడ్స్‌లోని ఓ పాత్రను చేశాడు. సుమన్, భాగ్యరాజా, సునీత చౌదరి, అలీ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. నా కెరీర్లో ఎత్తు పల్లాలు రెండూ ఉన్నాయి. దర్శకుడిగా ఎప్పుడూ సరికొత్త కథలను, సినిమాలను అందిస్తూ ఉండాలన్నదే నా కోరిక. భవిష్యత్‌లోనూ ఇదే పంథాను కొనసాగిస్తా అంటూ ముగించాడు ……

(Visited 37 times, 23 visits today)