Home / Inspiring Stories / రిలయన్స్ జియో బంపర్ ఆఫర్: 75జీబీ డేటా 4G ఉచితం.

రిలయన్స్ జియో బంపర్ ఆఫర్: 75జీబీ డేటా 4G ఉచితం.

Author:

స్మార్ట్ ఫోన్లని వాడేవాళ్ళకి రిలయెన్స్ జియో రూపంలో అదిరిపోయే ఆఫర్ వచ్చింది, రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్ తో స్మార్ట్ ఫోన్ లలో 4జీ ని ఉపయోగించే వారు జియో సిమ్ ల కోసం ఎగబడుతున్నారు, రిలయన్స్ జియో సిమ్ ని తీసుకుంటే 3 నెలల లోపు వాడుకునేట్లుగా 75GB 4G సేవలతో పాటు 4500 నిమిషాల టాక్ టైంని ఉచితంగా పొందవచ్చు. ఈ సిమ్ ని పొందడానికి మీకు దగ్గరిలో ఉన్న రిలయన్స్ స్టోర్ కి వెళ్లి 200 రూపాయలను చెల్లించి, అవసరమైన పేపర్స్, ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది, ఈ బంపర్ ఆఫర్ తో 4జీ సేవలలో రిలయన్స్ స‌రికొత్త అధ్యాయానికి తెరలేపింది.

రిలయన్స్ జియో బంపర్ ఆఫర్: 75జీబీ డేటా 4G ఉచితం

రిలయన్స్ జియో 4జి సిమ్ కార్డు ధర రూ. 200 ఉంటుంది. సిమ్ ని తీసుకున్న వారు మూడు నెలల పాటు ఈ సిమ్ ద్వారా ఉచితంగా వాయిస్, డేటా సేవలు పొందవచ్చు. ఈ సిమ్ కొన్నవారికి మొదటి మూడు నెలలు దాదాపు 75 జిబి 4జీ డేటా, అలాగే 4500 నిమిషాల పాటు మాట్లాడుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. ఈ సిమ్ లని రిలయన్స్ కంపెనీ స్టోర్ లకి వెళ్లి పొందవచ్చు, ఈ సిమ్ అన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్లలో పని చేయదు, కొన్ని స్మార్ట్ ఫోన్లలో మాత్రమే పని చేస్తుంది, Samsung,LG,Asus,Panasonic మరియు రిలయన్స్ కంపెనీ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే పని చేస్తుంది.

Must Read: పెట్రోల్ బంక్ లలో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారా?.. హుషారుగా ఉండండి!

Comments

comments