EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Entertainment / GST తో రాంగోపాల్ వర్మ ఎంత సంపాదించాడో తెలుసా..!?

GST తో రాంగోపాల్ వర్మ ఎంత సంపాదించాడో తెలుసా..!?

Author:

రాంగోపాల్ వర్మ మోస్ట్ ఇంటలిజెంట్ ఇండియన్ డైరెక్టర్, కానీ ఇంకా వర్మలో ఉన్న ఒక కోణం చాలామందికి తెలిదు. అదేమిటంటే అతనొక మంచి మార్కెటింగ్ నిపుణుడు కూడా. తన సినిమాని ఎలా అమ్మాలో, తక్కువ పెట్టుబడితోనే తనకు కావాల్సిన లాభాలని ఎలా అందుకోవాలో వర్మకి ఖచ్చితమైన లెక్కలున్నాయ్. అందుకే వర్మ తీసిన సినిమాలు హిట్ అన్నట్టు కనిపించవు, అలా అని ఆ సినిమా ఆర్థికంగా నష్టాన్ని మాత్రం తీసుకురాదు. అసలు వర్మ ఎంచుకునే సబ్జెక్ట్లు కూడా కావాలనే అలా కాంట్రవర్సీ ఆయే విధంగా ఉండటానికి కారణం వర్మ స్ట్రాటజీనే అంటారు చాలామంది. ఇంతకీ ఇదంతా ఎందుకూ అంటే మొన్నటికి మొన్న మనదేశం మొత్తాన్నీ కుదిపేసిన షార్ట్ ఫిల్మ్ జీఎస్టీ మీద వర్మకి వచ్చిన లాభాలని చూస్తే కళ్ళు తిరగటం ఖాయం…

ప్రపంచంలోనే పోర్న్ అత్యధికంగా చూసే దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉంది. అంతగా ఇండియాలో సెక్స్ పోర్న్ సినిమాలు చూస్తారు. అందుకే వర్మ తెలివిగా ఇది మియా మాల్కోవా స్వగతం అంటూ ఒక పోర్న్ ని ప్రేక్షకుల మీదికి వదిలాడు. అమెరికాలోని తన స్నేహితులతో కలిసి 70 లక్షలు పెట్టుబడిగా పెట్టి పోర్న్ మూవీని యూరప్ లో తీశారు. ఇందులో 50 లక్షల వరకు మియా మాల్కోవాకు, 10 లక్షల వరకు సంగీతం అందించిన కీరవాణికి మిగతా 10 లక్షలు కెమెరామెన్ కు, ఎడిటింగ్ చేసిన వారికి ఇచ్చాడట.. కానీ వచ్చిందెంతో తెలుసా.. ఏకంగా 11 కోట్లు.. లాభాల పంట పడింది.. కేవలం 65 లక్షల పెట్టుబడికి.. దీంట్లో వర్మ పబ్లిసిటికి ఖర్చు పెట్టింది చిల్లిగవ్వ కూడా లేదు..దటీజ్ వర్మ…రాంగోపాల్ వర్మ..

 రాంగోపాల్ వర్మ జీఎస్టీ

అదండీ సంగతి..!  తన సినిమకి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చేసుకొని దాన్ని దేశవ్యాప్తంగా సంచలనం చేసి.., రెండురోజుల్లో బ్యాన్ అయిపోయిన ఒక చిన్న సినిమా మీద ఇంత భారీ లాభాలను తెవవటం ఒక్క వర్మకి మాత్రమే సాధ్యం పోర్న్ మూవీ అంటూ విమర్శలు వచ్చినా.. మహిళా సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేసినా.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను చేయాలనుకున్నది చేసేశాడు.

(Visited 3,232 times, 55 visits today)