EDITION English తెలుగు
ధోని భార్యపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న ఫాన్స్..! పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయొద్దు.?   మెట్రోలో ఎదురుగా ఉన్న అమ్మాయి దిగేటప్పుడు ఏమనిందో తెలుసా.? దెబ్బకు ట్రైన్లో అందరు షాక్!   ఈరోజే ముక్కోటి ఏకాదశి..! ప్రతి ఒక్కరు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం, అందరికి తెలియజేయండి.   "మనోజ్ అన్నా నువ్వు కూడా ఆ ముగ్గురిలా ఏదైనా వదులు" అంటే మనోజ్ ఇచ్చిన కౌంటర్ హైలైట్!   వివాదంగా మారిన కేసీఆర్ ఫ్లెక్సీ..పెట్టినవెంటనే తొలగించారు..! ఎందుకో తెలుసా.?   ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఫీచర్ ఫోన్‌ వాడితే రూ.72 లక్షలు మీవే.! ఎలా పొందాలంటే.?   తెరాస కు ఆంధ్రాలో నిజంగానే ఫాలోయింగ్ ఉందా.? ఆంధ్ర రాజకీయాల్లో నిజంగానే అడుగుపెడతారా.?   "నా పేరు శివ. నేను చేసిన పనే మీరు చేస్తే తిప్పలు తప్పవు" అంటూ ఒకరు పంపిన మెసేజ్ ఇది!   లిటిల్ సోల్జర్స్ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.? ఆమె బాక్గ్రౌండ్ ఇదే.!   ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అతను ఏం చేసాడో తెలుసా.? కరెక్ట్ అంటారా.?
Home / General / ప్రపంచంలో ఇదే అరుదైన బ్లడ్ గ్రూప్, కేవలం 43 మంది దగ్గర మాత్రమే ఉంది..!

ప్రపంచంలో ఇదే అరుదైన బ్లడ్ గ్రూప్, కేవలం 43 మంది దగ్గర మాత్రమే ఉంది..!

Author:

ఇప్పటివరకూ మనం A, B, AB, O బ్లడ్ గ్రూపుల గురించే విన్నాం. కానీ దీనికి తోడుగా మరో బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో కేవలం 43 మంది దగ్గర మాత్రమే ఉంది. ఈ గ్రూప్ పేరు రీసస్ నెగిటివ్(RH Null). దీనిని గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. ఒక వ్యక్తి శరీరంలోని యాంటీజెన్ కౌంట్ ఆధారంగా వారి బ్లడ్ గ్రూప్‌ను తెలుసుకోవచ్చు. అయితే ఎవరి శరీరంలోనైనా యాంటీజెన్ తక్కువ మోతాదులో ఉంటే వారి బ్లడ్ గ్రూప్‌ను రేర్ గ్రూప్‌గా పరిగణిస్తారు. యాంటీజెన్ అనేది శరీరంలోని యాంటీబాడీలో తయారవుతుంది. అది శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతుంది.

ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్
అయితే ఎవరి దగ్గరైతే రీసస్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుందో వారు తమ బ్లడ్ దానంచేసి ఇతరుల ప్రాణాలు కాపాడగలుగుతారు. గడచిన 52 సంవత్సరాల్లో కేవలం 43 మంది దగ్గర మాత్రమే ఇటువంటి బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు వెల్లడైంది. రీసస్ నెగిటివ్ బ్లడ్ కలిగినవారు ప్రపంచంలో ఎవరికైనా సరే రక్తదానం చేయగలుగుతారు. ఈ అరుదైన్ బ్లడ్ గ్రూప్ కలిగినవారు సాధారణ మనుషుల్లానే ఉంటారు. అయితే వీరు తమపై తాము మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరికి బ్లడ్ గ్రూప్ డోనర్ దొరకడం చాలా కష్టం.

(Visited 1 times, 91 visits today)