EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

రన్ సినిమా పాటల విడుదల.

Author:

Run Movie Audio Released

సందీప్‌ కిషన్‌ మనోడికి ఈ సంవత్సరం అంతగా కలసిరాలేదని చెప్పాలి ఎందుకంటే, తనకి ఈ మధ్య చెప్పుకొదగ్గ హిట్ ఒక్కటిలేదు అయిన తనకు వచ్చే సినిమాలు మాత్రం తగ్గటంలేదు. తాజాగా సందీప్ తమిళ్ లో హిట్ సినిమా అయిన ‘నేరం’సినిమా “రన్” గా రీమేక్‌ చేసి మన ముందుకు వస్తున్నాడు.రన్ సినిమాలో సందీప్ కి జంటగా అనీషా ఆంబ్రోస్‌ నటిస్తుంది. రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై సుధాకర్‌ చెరుకూరి, కిషోర్‌ గరికపాటి, అజయ్ సుంకర నిర్మించారు. అని కన్నెగంటి దర్శకుడు.

సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లరి నరేష్‌ ఆడియో సీడీలను విడుదల చేశారు. నిర్మాత ఏ.ఎం.రత్నం థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమా ఈ సినిమా మార్చి 23న విడుదలవుతుంది.

ఈ కార్యక్రమంలో ఎ.ఎమ్.రత్నం, దర్శకుడు అని కన్నెగంటి, అనీల్ సుంకర, వీరుపోట్ల, కాశీవిశ్వనాథ్, అల్లరి నరేష్, జెమిని కిరణ్, వి.ఆనంద్, శ్రీని అవసరాల, రాజ్ తరుణ్, కె.దశరథ్, బాబీ సింహ, అనీషా అంబ్రోస్, శరత్, రాజసింహ, దూళిపాళ నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

(Visited 106 times, 17 visits today)

Comments

comments