EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

నావల్లే సచిన్ మొదటిసారి స్టంపౌట్ అయ్యాడు: సెహ్వాగ్

Author:

క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ పేరు వినని భారతీయుడుండడు. సచిన్ అభిమానులు చాల మంది సచి ఔట్ ఐతే టీవీలు ఆఫ్ చేసి మ్యాచ్ చూడడమే మానేసేవారు. అలాంటి సచిన్ ఒకే ఒకసారి టెస్ట్ మ్యాచులో స్టంపౌట్ అయ్యాడు. దానికి కారణం మాత్రం నేనే అని ప్రకటించాడు వీరేందర్ సెహ్వాగ్. 2001 లో భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచు జరుగుతుంది. అప్పటికే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ ను సచిన్ 90 పరుగులు సాధించి ఆదుకున్నాడు. వికెట్ కోసం ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ ఆష్లే గైల్స్‌ తనకు తెలిసిన అన్ని ప్రయోగాలు చేస్తున్నాడు. ఔట్ కావోద్దన్న ఉద్దెశ్యంతో ఉన్న సచిన్ అతని బంతులని జగ్రత్తగా బ్యాటు, ప్యాడుతొ ఆపుతున్నాడు.

ఇంతలో సచిన్ దగ్గరికి వచ్చిన సెహ్వాగ్, గైల్స్‌ బంతులు అంతగా స్పిన్ కావట్లేదని, ముందుకు వచ్చి ఆడినా ఎం ప్రమాదం ఉండదని చెప్పాడట. సెహ్వాగ్ మాటలు నమ్మిన సచిన్ ముందుకు వచ్చి అడే ప్రయత్నం చేసాడు. కాని విచిత్రంగా ఆ బంతి స్పిన్ తిరిగి కీపర్ చేతికి వెళ్ళడంతో సచిన్ స్టంపౌట్ అయ్యాడని సెహ్వాగ్ పాత ముచ్చట్లు చెప్పాడు. సచిన్ టెస్ట్ కెరీర్ లోనే మొదటి మరియు చివరి స్టంపౌట్ కూడా అదే, మరోసారి ఎప్పుడు సచిన్ స్టంపౌట్ అవ్వలేదు. దానితో బయపడిన సెహ్వాగ్ ఆ రోజు డ్రెస్సింగ్‌ రూంకే వెళ్లలేదట, అంపైర్ల ఉండే గదిలోనే ఉండిపోయాడట.

(Visited 1,018 times, 54 visits today)

Comments

comments