EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Entertainment / సమంతకి తండ్రిగా విక్టరీ వెంకటేష్..!

సమంతకి తండ్రిగా విక్టరీ వెంకటేష్..!

Author:

టాలీవుడ్ లో ఏ ఈగో లు లేకుండా ఎలాంటి ప్రయోగానికైనా ముందుండే హీరో విక్టరీ వెంకటేష్ అన్న విశయం అందరికీ తెలిసిందే. చాలా ఏళ్ళుగా ఈగోల వల్ల వెనుక బడిన మల్టీస్టారర్ చిత్రాలకు మళ్ళీ తెర తీసిన వెంకీ ప్రయొగాలకు ఎప్పుడూ వెనుతీయడు. అయితే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఒక సాహసం అనే చెప్పాలి.అదేంటంటే ఇప్పుదు ఇండస్ట్రీ లో వినిపిస్తున వార్తలను బట్టీ బాలీవుడ్ లో సెన్షేషనల్ మూవీ అయిన ‘పీకూ’ సినిమా టాలీవుడ్లో రీమేక్ అవ్వబోతోంది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో ఆ సినిమా రీమేక్ రైట్స్ కోసం సురేష్ బాబు బాగా ట్రై చేస్తున్నాడు. దాదాపు సురేష్ బాబుకి పీకూ రైట్స్ వచ్చేసినట్టే అంటున్నరు. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది.

అమితాబ్, దీపికా పదుకునే, ఇర్ఫాన్ ఖాన్ నటించిన ఈ బాలీవుడ్ క్లాసిక్ సినిమా లో ఆయా పాత్రలని తెలుగులో ఎవరెవరు చేయబోతున్నారన్నదే ఇప్పుడు పెద్ద ఫజిల్. అయితే వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో అమితాబ్ క్యారక్టర్లో వెంకటేష్ ని సెట్ చేసే పనిలో ఉన్నారట.ఇదే మాట వెంకటేష్ అభిమానుల్లో కలకలం రేపుతోంది. సురేష్ ప్రొడక్షన్ ఎలాగూ తన సొంత బ్యానరే కాబట్టి దానికోసం వెంకటేష్ ఖచ్చితంగా రిస్క్ తీసుకోక తప్పదు. కాని అరవై ఏళ్ళ పైబడ్డ వ్యక్తి గా అమితాబ్  చేసిన ఆ పాత్ర కి సూట్ అయ్యే క్యారక్టర్లో వెంకటేష్ నప్పుతాడా అన్నదే ఇప్పుడు అర్ధం కాని ప్రశ్న. పికూ సినిమాలో మలబద్ధకంతో బాధపడే తండ్రిలా అద్భుతంగా చేశాడు బిగ్ బీ అమితాబ్. మరి తెలుగులో వెంకటేష్ ని మలబద్ధకపు వ్యక్తిగా ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటారా..లేదా అన్నది చూడాలి. అక్కడితో ఐపోలేదు హిందీలో దీపిక చేసిన లీడ్ క్యారక్టర్ కి సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నారట ప్రొడక్షన్ టీం. అయితే ఆ లెక్కన చూసుకుంటే వెంకటేష్ సమంతా ఫాదర్ గా కనపడతాడన్న మాట ఇదే ధారుణంగా అందరినీ షాక్ కి గురి చేస్తున్న మాట. సీతమ్మ వాకిట్లో తమ్ముడి క్యారెక్టర్ అయీన మహేష్ సరసన నటించి న సమంతా కి బావగా కనిపించి పెద్దరికం చూపించిన వెంకీ ఇప్పుడు ఏకంగా తండ్రిగా మారిపోవటం తర్వాత వెంకీ కెరీర్ కి ప్లస్ అవదేమో అని అనుకుంటున్నారు సినీ జ్ఞాలు. మరీ ఇంత ప్రయోగం అవసరమా అని కూడా అనుకోవటం వినిపిస్తోంది. అంతేకాదు పీకు సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన ఇర్ఫాన్ ఖాన్ పాత్రను ఎవరు పోషిస్తారో తెలియదు. సమంతాకి జోడీ అవాలంటే కొద్దిగా ఐనా పాపులర్ అయిన కుర్ర హీరో కావాలి. అప్పుడు ఆ హీరో కి కూడా ముసలి మామ పాత్రలో వెంకటేష్ కనిపించాలి.ఇదేదో ఇండస్ట్రీ లోనే పెద్ద సంచలనం అయేలా ఉంది.

మొత్తానికైతే వెంకటేష్ పీకూ తెలుగు రీమేక్లో అమితాబ్ పాత్రలో కనిపిస్తాడన్నది మాత్రం ఇప్పటికి కన్ఫాం అయ్యింది. అయితే తెలుగులో వెంకటేష్ ఇమేజ్ దృష్ట్యా కథలో కొన్ని చేర్పులు మార్పులు చేస్తున్నారట.ఎన్ని మార్పులు చేసినా సమంతా కి ఫాదర్ అందులోనూ మలబద్దకం తో భాదపడే ముసలాయన అంటే సిక్స్ ప్యాక్ తో మాత్రం చూపించలేరు కదా..! ఈ సినిమా అద్బుతమైన పర్ఫార్మెన్స్ కి అవకాశం ఇచ్చి గొప్ప పేరు తేవచ్చేమో గానీ తర్వత వెంకీ కి మాత్రం ఇబ్బందులు తప్పవనే అంటున్నరు విశ్లేషకులు. ఇంత ప్రెస్టీజియస్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని విజయ భాస్కర్ డైరెక్ట్ చేస్తారని టాక్. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయ్.

(Visited 109 times, 24 visits today)