Home / Entertainment / సర్దార్ గబ్బర్ సింగ్ ఏరియా వైజ్ కలెక్షన్స్.

సర్దార్ గబ్బర్ సింగ్ ఏరియా వైజ్ కలెక్షన్స్.

Author:

sardaar_gabbar_singh_movie_collections

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఎన్నో అంచనాల మధ్య గత శుక్రవారమే రీలిజ్ అయ్యింది. అనుకున్న ఫలితం రాకున్న మొదటి రోజు మాత్రం దుమ్ముదులిపింది. ఆ తర్వాత కలెక్షన్స్ మాత్రం కొద్దిగా డల్ అయిన స్థిరంగానే ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో పేరున్న హీరో కాబట్టి పెట్టిన పెట్టుబడికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు అంటున్నారు నిపుణులు. ఈ సినిమా మన రెండు రాష్టాలలో కలుపుకొని ప్రాంతాల వారిగా ఎంత కలెక్షన్ చేసిందో ఒక సారి చూద్దాం.

ఏరియా కలెక్షన్స్ (షేర్)

  • నైజాం- 10.60 కోట్లు
  • సీడెడ్- 6.61 కోట్లు
  • కృష్ణా- 2.41 కోట్లు
  • గుంటూరు- 3.36 కోట్లు
  • నెల్లూరు- 1.30 కోట్లు
  • తూర్పు గోదావరి- 3.19 కోట్లు
  • పశ్చిమ గోదావరి- 3.33 కోట్లు
  • వైజాగ్- 3.60 కోట్లు

మొత్తం – 34.40కోట్లు

(Visited 399 times, 31 visits today)