EDITION English తెలుగు
Home / Entertainment / ప్రమోషన్స్ లోను దుమ్ములేపుతున్న సర్దార్ గబ్బర్ సింగ్.

ప్రమోషన్స్ లోను దుమ్ములేపుతున్న సర్దార్ గబ్బర్ సింగ్.

Author:

sardaar gabbar singh

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సందడి మొదలైంది. ఈ వేసవి ఎండల నుండి అయిన మనం తప్పించుకోవచ్చు కానీ పవన్ సినిమా రీలీజ్ డేట్ చూసి సినిమానీ చూడకుండ ఉండలేము అది పవర్ స్టార్ అంటే. పవర్ స్టార్ మీద అంత ప్రేమ ఉండటానికి కారణం అతను ఫ్యాన్స్ పై చూపించే ఆభిమానమే.

ఇక పవర్ స్టార్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ ఇంకా రీలీజ్ కి 4 రోజులు మాత్రమే ఉంది దానితో మూవీ టీమ్ ప్రచార కార్యక్రమాల్లో అప్పుడే నిమగ్నమైపోగా పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో ప్రమోషన్స్‌లో పాల్గొననున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ కూడా నిర్మాణంలో భాగమవ్వడంతో ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున చేపట్టాలని ప్లాన్ చేశారట. ఈ సినిమాను హీందిలో కూడా రీలీజ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే, దానితో పవర్ స్టార్ హింది ప్రమోషన్స్‌లో కూడా పాల్గొననున్నారు. అందుకే రెపటి నుండే ప్రమోషన్స్‌ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోహిన్ గా నటిస్తుంది. సంగీతన్ని DSP అందిస్తున్నాడు. అలాగే ‘పవర్ ‘ ఫేం బాబి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

(Visited 102 times, 22 visits today)