Home / Entertainment / మార్కేట్లోకి సరైనోడు పాటలు.

మార్కేట్లోకి సరైనోడు పాటలు.

Author:

Sarrainodu Audio Launch

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మాస్ మసాలా సినిమా సరైనోడు. ఇప్పుడున్న హీరోలలో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయం మనకు తెలియనిది కాదు. అలాంటి అర్జున్ సినిమాకు మొదటి సారి ఆడియో ఫంక్షన్ లేకుండ పాటలు రీలిజ్ చేశారు. ఇంతకు సరైనోడు ఆడియో రిలీజ్ ఎందుకు చేయలేదు అంటే శ్రీజ పెళ్ళే, అవును మీరు వింటున్నది నిజమే. ఎందుకంటే శ్రీజకు పెళ్లి దగ్గరుండి చేసే ఆలోచనతోనే సరైనోడు ఆడియో చేయకుండా ఆపేశారట అల్లు అరవింద్. ఈ సినిమాలోని పాటలు ఈ రోజు నేరుగా ఆన్ లైన్ లో విడుదల చేశారు. పాటలు వినడనికి ఒక్కటి రెండు భాగానే ఉన్న ఎక్కడో విన్న మ్యూజిక్ లాగా ఉండి అని విడుదల చేసిన కొద్ది నిమిషాలలోనే సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఎది ఎలా ఉన్న అల్లు అర్జున్ సినిమాకు ఆడియో ఫంక్షన్ లేకాపోవడం అనేది వినడానికి వింతగా ఉన్న ఆ వింతని నిజం చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాకి ఆడియో ఫంక్షన్ లేనందునా ఆడియో ఫంక్షన్ కి బదులు ప్రమోషన్ లో భాగంగా ఏప్రిల్ 10న వైజాగ్ లో ఓ ఫంక్షన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

(Visited 436 times, 146 visits today)