Home / Videos / బిత్తిరి సత్తి దుమ్ములేపుతాడు.

బిత్తిరి సత్తి దుమ్ములేపుతాడు.

Author:

సత్తి విజయ యాత్ర మొదలువెట్టిండు. కుడి శేతుల గులాప్పూల గుత్తీ ఎడమ శేతుల శింగల్ గులాప్పువ్వు పట్టుకోని తొవ్వపొంట దుమ్ము లేపుతాండు … ఏజేశిండని విజయ యాత్ర అంటరా..? అగో అదే ముచ్చట సావిత్రడుగుతే వరంగల్ ల టీ ఆర్ ఎస్ గెల్శింది కదా..దయాకరన్న గెల్తే తెలంగాణ మొత్తం గెలిశినట్టే అంటడు. దయాకరన్నకు అలాయ్ బలాయ్ ఇచ్చుడే కాదు మాంచి ప్లాన్ తోటే పోతుండు పెద్దమనిషి జల్దిన కే సీ ఆర్ సార్ కు దాగరై మంత్రి పదవి తెచ్చుకో అని చెప్తడాట..! అగో ఎంపీ అయితే కేసీఆర్ దగ్గర మంత్రిపదవి రాదుగదా అంటే.. ఈ సారికి ఇంకో ప్లాన్ కడియం సార్ రాజినామా చేస్తనే కదా ఈ ఎలక్షన్లచ్చినయ్… ఈ సారి మల్ల సారు రాజీ నామా చేస్తే ముందుగాల ఈనెకె చెప్తె ఎలక్షన్లల్ల నిలవడ్తడాట… ఇదే మాట కడియం సార్తో ని అంటే? ఇంకేమున్నది రేపట్నుంచీ తీన్మార్ వార్తలకోసం ఇంకొకలను సూస్కోవాలె మరి… సత్తీ పైలం మల్ల …..

(Visited 451 times, 43 visits today)