EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Latest Alajadi / సుప్రీంకోర్టు సంచలన తీర్పు : ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ వర్తించదు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు : ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ వర్తించదు

Author:

ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ల విషయంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువడించింది. ఉద్యోగాల ప్రమోషన్‌పై 2006లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ దీనిపై ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంతో విచారణ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది.

దీన్ని విచారణ చేసిన ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వర్తించవంటూ ఏకపక్ష నిర్ణయాన్ని వెల్లడించింది. అంతేకాదు  2006లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును రివ్యూ చేసేందుకు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు అవసరం లేదని చెప్పింది.

SC verdict: SC/ST job promotion quota

ప్రమోషన్‌లలో​ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు రిజర్వేషన్‌ కోటా ప్రయోజనాలు  పొందేందుకు కొన్ని షరతులు విధిస్తూ 2006 (ఎం.నాగరాజు కేసు)లో వచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలని దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ఈ సంచలన తీర్పు ప్రకటించింది కోర్టు. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల విషయంలో రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని ప్రకటించింది సుప్రీం.

Must Read : ఆధార్ చట్టబద్ధతపై సుప్రీం సంచలన తీర్పు

(Visited 1 times, 1,490 visits today)