Home / Entertainment / బాహుబలికి ఒక ట్రైబ్యూట్ స్మితా,ప్రభాకర్ ల “బహా కిలిక్కి”

బాహుబలికి ఒక ట్రైబ్యూట్ స్మితా,ప్రభాకర్ ల “బహా కిలిక్కి”

Author:

smitha tribute to Bahubali

“కిలికి” భాష గుర్తుంది కద మూవీ మాంత్రీకుడు జక్కన్న రాజమౌళి తీసిన బాహుబలి కోసమే తయారు చేసిన భాష. కాలకేయుడిలా ప్రభాకర్ ఆ భాషలో డైలాగులు చెబుతూంటే ఒక్కొక్కరికీ గుండెలదిరిపోయాయ్. సినిమా తర్వాత కిలికి భాషని పూర్తి వ్యాకరణం తో ఎక్కడా ఏలోపం లేకుండా తయారు చేసారని తెలిసి ఆశ్చర్యపోయారంతా….

ఐతే తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచి పోయిన ఈ సినిమాకోసం తెలుగు పాప్ సింగర్ స్మిత “కాలకేయుడు” ప్రభాకర్ తో కలిసి “బాహా కిలిక్కి” అని ఒక వీడియో చేసారు. దీని ప్రత్యేకతేంటో తెలుసా..? పూర్తి “కిలికి” భాష లోనే ఉందీ పాట. అర్థమయ్యేదెలా అంటారా..!? హ్మ్..! అంత అందంగా స్మిత డాన్స్ కనిపిస్తూంటే పాటా, దాని అర్థమూ తెలుసుకోవాలనిపిస్తుందనటారా?

(Visited 173 times, 16 visits today)