EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / General / Video: ఏసీ ఆన్ చేస్తే పాము బయటకొచ్చింది.!!

Video: ఏసీ ఆన్ చేస్తే పాము బయటకొచ్చింది.!!

Author:

ఎవరైనా ఇంట్లో ఏసీ ఆన్ చేస్తే ఎలా ఆన్ అవుతుంది. బుయ్ అనే ఫ్యాన్ సౌండ్ తో అవుతుంది కదా.. కానీ, డిల్లీలోని ఒక ఇంట్లో మాత్రం బుసలు కొడుతూ ఆన్ అయిందట. అర్థం కాలేదా.. ఏసీ ఆన్ చేయగానే దాన్లోంచి బుసలు కొడుతూ పాము బయటకొచ్చిందట. ఏ పుట్టలోనో… చెట్ల పొదల్లోనో ఉండాల్సిన పాము ఏకంగా ఇంట్లోకి… అదీ ఏసీ లోకి రావడమేంటి అని షాక్ అవుతున్నారా.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…

Snake from air conditioner with mouse

డిల్లీలోని ఒక కుటుంబ సభ్యులు కాస్త సేద తీరుదామని ఏసీ ఆన్ చేశారు. ఎప్పట్లా ఆనవకపోగా ఏసీ లోంచి బుసలు కొడుతూ ఓ పాము దర్జాగా బయటకొచ్చింది. ఒక్కసారిగా పాముని చూసే సరికి భయం తో షాక్ కు గురయ్యారు కుటుంబ సభ్యులు. తేరుకుని ఆ పాముని బయటకు పంపిద్దాం అనుకునేలోపు ఆ పామే ఏసీ లోంచి బయటకొచ్చింది. ఎదురుగా కనబడుతున్న ఎలుకని చటుక్కున నోట కరిచేసి మళ్ళీ ఏసీ లోనకు దూరింది. ఈ సంఘటనని అంతా వీడియో తీసిన వాళ్ళు యూ ట్యూబ్ లో అప్లోడ్ చేశారు. విపరీతంగా వైరల్ అయిన ఈ వీడియో చూడాలంటే క్రింది లింకుని క్లిక్ చేయండి. అంతకన్నా ముందు మీరు ఏసీ ఆన్ చేసేముందు మాత్రం ఒకసారి చెక్ చేస్కొండి.

(Visited 821 times, 32 visits today)