EDITION English తెలుగు
ధోని భార్యపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న ఫాన్స్..! పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయొద్దు.?   మెట్రోలో ఎదురుగా ఉన్న అమ్మాయి దిగేటప్పుడు ఏమనిందో తెలుసా.? దెబ్బకు ట్రైన్లో అందరు షాక్!   ఈరోజే ముక్కోటి ఏకాదశి..! ప్రతి ఒక్కరు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం, అందరికి తెలియజేయండి.   "మనోజ్ అన్నా నువ్వు కూడా ఆ ముగ్గురిలా ఏదైనా వదులు" అంటే మనోజ్ ఇచ్చిన కౌంటర్ హైలైట్!   వివాదంగా మారిన కేసీఆర్ ఫ్లెక్సీ..పెట్టినవెంటనే తొలగించారు..! ఎందుకో తెలుసా.?   ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఫీచర్ ఫోన్‌ వాడితే రూ.72 లక్షలు మీవే.! ఎలా పొందాలంటే.?   తెరాస కు ఆంధ్రాలో నిజంగానే ఫాలోయింగ్ ఉందా.? ఆంధ్ర రాజకీయాల్లో నిజంగానే అడుగుపెడతారా.?   "నా పేరు శివ. నేను చేసిన పనే మీరు చేస్తే తిప్పలు తప్పవు" అంటూ ఒకరు పంపిన మెసేజ్ ఇది!   లిటిల్ సోల్జర్స్ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.? ఆమె బాక్గ్రౌండ్ ఇదే.!   ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అతను ఏం చేసాడో తెలుసా.? కరెక్ట్ అంటారా.?
Home / Entertainment / వారసత్వం కోసం టాలెంట్ ని తొక్కేస్తున్న అగ్ర హీరోలు.

వారసత్వం కోసం టాలెంట్ ని తొక్కేస్తున్న అగ్ర హీరోలు.

Author:

raj tarun

రాజ్ తరుణ్ ఇండస్ట్రీ లో ఒక కొత్త ఆశ కీరణం కొత్త డైరెక్టర్స్ కి తను ఇప్పుడు ఒక ఘని లాంటోడు ఎంత తవ్వుకుంటే అంత,రాజ్ తరుణ్ తన టలెంట్ ని నమ్ముకొని వచ్చినవాడు టలెంట్ ని అమ్ముకొవాడనికి వచ్చిన వాడు కాదు చిన్న సినిమాలు ఎన్నో చేసి అందులో ఎంతో అనుభవం సంపదించిన తర్వాత పెద్ద సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి వచ్చి పని నేర్చుకోని డైరెక్టర్ అవ్వాలని వచ్చాడు, కానీ అదృష్టం కొద్ది హీరో అయ్యాడు..ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావా హిట్స్ తో బాగా పాపులర్ అయ్యాడు..తాజాగా సుకుమార్ నిర్మాణం లో కుమారి 21 ఎఫ్ తో కెరియర్ ని వెనుకకు చూడనవసరం లేకుండా చేసుకున్నాడు..

ప్రస్తుతం ఈ యంగ్ టాలెంట్ హీరో చేతిలో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.. సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు, మంచు విష్ణు తో మరొకటి , అలాగే మారుతీ నిర్మాణం లో మరో సినిమా ఒప్పుకున్నాడు..ఇలా మూడు సినిమాలతో బిజీ గా ఉన్న తరుణ్ ఫై పైస బలం ఉన్న టాలెంట్ లేకున్న ఫేస్ కి ఎన్నో ఆపరేషన్స్ చెయ్యించుకోని చూడటానికి కూడా పనికి రానీ ఫేస్ లతో పెద్ద పెద్ద డైరెక్టర్స్ లతో డబ్బులు ఇచ్చి సినిమాలు చేసుకుంటున్నారు. వారికీ తాతలు తండ్రులు హీరోలు కాబట్టి వాళ్ళా తాత,తండ్రులు ల ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎలగైన నేట్టుకు రావచ్చు అనుకోని ఎలాంటి అనుభవం మరియు ఎలాంటి శిక్షణ లేకుండ వచ్చి ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు పక్కనున్నా కొలివుడ్ లో గాని బాలివుడ్ లో గాని మనవారిని సైడ్ క్యారెక్టర్స్ గా కూడా పనికి రారు అని ఎన్నో సందర్బాల్లాలో మనం చూశాము అలాంటి అగ్ర హీరోలుగా పిలవబడే కొంతమంది హీరోల కళ్ళు రాజ్ తరుణ్ పై పడ్డాయని వార్తలు వినిపిస్తున్నాయి..ఎలాగైన తరుణ్ ని తొక్కేయాలని చూస్తున్నారట…అంతే కాదు ఈ హీరో ఎవరితో సినిమా చేస్తున్నాడు..? ఏ ఏ దర్శక,నిర్మాతలు కలుస్తున్నారని నిఘా వేస్తున్నారట..అంతే కాదు కొంతమంది తరుణ్ తో సినిమా చేద్దామనుకున్న నిర్మాతలకు వార్నింగ్ కూడా ఇస్తున్నారని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు..

దీని బట్టి రాజ్ తరుణ్ రేంజ్ ఏంటో అందరికి తెలుస్తుంది..ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఫైకి వస్తే అగ్ర హీరోలు ఏంటి ఎవరైన భయపడతారని అందరు చెప్పుకుంటున్నారు.

(Visited 89 times, 49 visits today)