EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Latest Alajadi / స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.

స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.

Author:

ఈ సోషల్ మీడియా ప్రభావమో, సినిమాల ప్రభావమో కానీ ఈ మధ్య పిల్లలలో విపరీత పోకడలు పెరిగిపోతున్నాయి, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, ఇలాంటి సంఘటనే హర్యానా లో జరిగింది, హర్యానాలోని యమునానగర్ లో వివేకానంద స్కూల్ ఉంది. అందులో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి స్కూల్ కి రెగ్యూలర్ గా రాకపోవడం వల్ల హాజరు శాతం తక్కువగా ఉంది, ఈ విషయంపై క్లాస్ టీచర్ విషయాన్ని ప్రిన్సిపాల్ కు సమాచారం ఇచ్చింది. దీంతో ప్రిన్సిపాల్ రితూ చాబ్రా..సదరు స్టూడెంట్ ను పిలిచి స్కూల్ కి రెగ్యులర్ గా రావాలని, క్లాస్ లు సరిగా వినాలని మందలించింది, ఈ విషయంలో ప్రిన్సిపాల్ పై కోపం పెంచుకున్న స్టూడెంట్..మరుసటి రోజు ఉదయం (జనవరి 20) స్కూల్ కు తన తండ్రి దగ్గరున్న లైసెన్స్ తుపాకీ తీసుకువచ్చాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రిన్సిపాల్ గదికి వెళ్లి తను తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రిన్సిపాల్ పైకి నాలుగు రౌండ్లు కాల్చాడు. రీతూ చాబ్రా శరీరంలోకి బుల్లెట్లు దూసుకువెళ్లాయి. కాల్పుల శబ్ధంతో స్కూల్ వణికిపోయింది. వెంటనే అలర్ట్ అయ్యి.. పారిపోతున్న స్టూడెంట్ ను పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు రీతూ చాబ్రా చనిపోయింది.

హర్యానా

స్కూల్. కాలేజీలలో టీచర్లు అయిన, ప్రొఫెసర్లు అయిన విద్యార్థులు క్రమశిక్షణ తప్పితేనే విద్యార్ధి భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశ్యంతో మందలించడమో, దండించడమో, కోప్పడడం చేస్తారు.. దానికే చదువు నేర్పించే వాళ్లపై పాగా పెంచుకొని కొట్టడం, చంపడం లాంటివి చేయడం వల్ల వారి భవిష్యత్ యే నాశనం అవుతుంది, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్, సినిమాల వల్ల స్కూల్ పిల్లలలో ఇలాంటి విపరీత పోకడలు పెరిగిపోతున్నాయి, తల్లితండ్రులే పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచడం చాలా మంచిది.

Comments

comments