EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Entertainment / సుకుమార్ సినిమాలొ హీరో ఎన్టీఆర్ ఒక్కడే కాదా..!?

సుకుమార్ సినిమాలొ హీరో ఎన్టీఆర్ ఒక్కడే కాదా..!?

Author:

సుకుమార్ దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరో గా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఒక్క టైటిల్ విషయంలోనే రక రకాలు గా న్యూస్ లు వచ్చాయి. టెంపర్ సినిమాలో పేలిన పంచ్ డైలాగ్ “దండయాత్ర” అని మొదట్లో వార్తలొచ్చినా తర్వాత  నాన్నకు ప్రేమతో అనీ తరవాత “న” సెటిమెంత్ తో ముందుకు “మా” అనే అక్షరం చేర్చి మానాన్నకు ప్రేమతో అనుకుంటున్నారనీ.. ఆ తర్వాత అభిరామ్ అనే టైటిల్ నీ పరిశీలిస్తున్నారు అంటూ ఎన్నో టైటిల్స్ వినిపించాయి.. కానీ మొత్తానికి నాన్న‌కు ప్రేమ‌తో అనే టైటిల్నే  ఫైన‌లైజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఐతే ఈ సినిమాకు సంబంధించి మ‌రో షాకింగ్ న్యూస్ ఈ రోజునే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఒకటి కాదట డబల్ రోల్ లో కనిపిస్తాడట ఎన్టీఆర్. ఇదివరలో “అదుర్స్” ఆంధ్రవాలాల కోసం  ద్విపాత్రాభిన‌యం చేసిన యంగ్ టైగర్ రెండోసారి ఇద్దరుగా కనిపించబోతున్నట్తు తెలుస్తోంది. ఫస్ట్ రోల్ మొత్తం ఇంటర్ పోల్ ఆఫీసర్ గా చాలా స్టయిలిష్ గా ఉంటాడట. ఇప్పటికే ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో ఉన్న స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా రిలీజ్ చేయ‌బోయే రెండో క్యారెక్టర్  లుక్ ర‌ఫ్‌గా ఉంటుంద‌ని పక్కా మాస్ లుక్ లో ఎన్టీఆర్ కనిపిస్తాడనీ తెలుస్తోంది. ఈ నెల 17 న వినాయకచవితిని  పురస్కరించుకుని సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ ఇప్ప‌టికే ఆంధ్రావాలా, అదుర్స్ సినిమాల్లో డ‌బుల్ రోల్‌లో న‌టించాడు. ఈ సినిమాలో కూడా డ‌బుల్ రోల్ చేస్తే ఏ రేంజ్‌లో విశ్వ‌రూపం చూపుతాడో చూడాలి.

(Visited 52 times, 18 visits today)