EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Entertainment / నాగశౌర్య రొట్టె విరిగి సుకుమార్ నేతిలో పడింది

నాగశౌర్య రొట్టె విరిగి సుకుమార్ నేతిలో పడింది

Author:

Naga Shourya

నాగశౌర్య మంచి విషయం ఉన్న హీరోగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు ,అయితే గత కొంతకాలంగా పరాజయాల్లో ఉన్న ఈ యువ హీరోకి కళ్యాణ వైభోగమే మంచి ఊరటనే ఇచ్చింది, తీసిన మొదటి సినిమాతోనే అదీ తనతోనే ఊహలు గుసగుసలాడే అంటూ మంచి హిట్ కొట్టిన అవసరాలతో శ్రీనివాస్ తో ప్రస్తుతం జో అచ్యుతానంద సినిమా చేస్తున్నాడు, దీన్ని సాయి కొర్రపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు .

ఇదంతా సెట్స్ మేద ఉన్న వివరాలు అయితే ,వెంటనే శౌర్యకి మరో బంపర్ ఆఫర్ తగిలింది ,ఈ సారి  సుక్కు కన్ను ఈ కుర్రహీరో మీద పడింది ,సుకుమార్ ప్రొడక్షన్ టీం నుంచి వచ్చిన కుమారీ 21f సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే ,రాజ్ తరుణ్ వంటి చిన్న హీరోకి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయంటే అది సుక్కూ చలవే .

అసలే కళ్యాణ వైభోగమే తో మంచి ఊపు మీద ఉన్న ఈ యంగ్ హీరోకి ప్రస్తుతం సెట్స్ మీద ఓ ప్రామిసింగ్ సినిమాతో ఆనందంగా గడుస్తుంటే ఈలోగా ఈ బంపర్ ఆఫర్ .అయితే సుక్కు మాత్రం సెట్స్ మీద ఉన్న ఈ హీరో సినిమా అయ్యే లోగా మంచి డైరెక్టర్ ని వెతికే పనిపెట్టుకున్నాడు .అందాకా అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సిందే , అయితే ఇండస్ట్రీ వర్గాలు మాత్రం నాగశౌర్య రొట్టె విరిగి సుకుమార్ నేతిలో పడింది అంటున్నారు

Comments

comments