Home / Entertainment / సొషల్ నెట్వర్కింగ్ మానియాగా సన్నీ లియోని కొత్త వీడియో

సొషల్ నెట్వర్కింగ్ మానియాగా సన్నీ లియోని కొత్త వీడియో

Author:

ఏదో ఒక సోషల్ కాజ్ తో సెలెబ్రిటీలు తమ పద్దతిలో ప్రచారం చేయటం మామూలే. ఈ విశయం లో బాలీవుడ్ చాలా ముందే ఉంది. “నిండు జీవితానికి రెండు చుక్కలు” అంటూ అమితాబ్, కళ్ళని దానం చేయండంటూ ఐష్వర్యా రాయ్, ఇల ఓక్కొక్కరూ ఒక్కొక్కలా సమాజానికి మంచి చేసే విశయాలమీద వచ్చే వీడియోల్లో నటించారు. అయితే అవి అభిమానులనే ఎక్కువగా ఆకర్షించాయ్ తప్ప సందేశాన్ని జనాల్లొకి తీసుకేల్లలేకపోయాయి.

ఇదే తరహాలో ఇప్పుడు సన్నీ లియోని కూడా ఒక అవేర్నెస్ వీడియోలో నటించింది. సిగరెట్ స్మోకింగ్ వద్దంటూ బాలీవుడ్ నటి సన్నీ లియోని నటించిన ఈ వీడియో ఇప్పుడు  వైరల్ అయింది. సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు ఈ వీడియోను పిచ్చిపట్టినట్లు చూస్తున్నారు. విడుదలైన వారంలోనే అరకోటి మంది చూసేశారు. సన్నీలియోని, అలోక్‌నాథ్, దీపక్ దోబ్రియాల్ తదితరులు ఈ సందేశాత్మక వీడియోలో నటించారు. ఈ వీడియోలో సన్నీ రాజస్థానీ కాస్ట్యూం లో మరింత అందంగా హొయలొలక బోసింది. ఇప్పుడు పోగరాయుల్లు స్మొకింగ్ మానేస్తారో లేదో కానీ… సన్నీ లియోని వీడియోని మాత్రం మళ్ళీ మళ్ళీ చూస్తూ తెగ షేర్లు చేసేస్తున్నారు…

(Visited 884 times, 32 visits today)