సుప్రిమ్ ట్రైలర్ సూపర్.

Author:

Sai Dharam Tej's Supreme Movie Audio Launch

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ ,తను నటించినవి నాలుగు సినిమాలే అయిన పది సినిమాలు చేసినంత పేరు తెచ్చుకున్నాడు. తన స్టైల్ లో అటు చిరు, ఇటు పవన్ ఇద్దరు కనిపిస్తారు.అందుకే సాయి తోందరగా ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇప్పుడు తను నటిస్తున్న తాజా చిత్రం సుప్రిమ్. ఈ సినిమా ఆడియో లాంచ్ 13వ తేది సాయంత్రం జరిగిన విషయం తెలిసిందే. అలాగే అదే రోజు సుప్రిమ్ సినిమా ట్రైలర్ కూడా రీలిజ్ చేశారు.

సుప్రిమ్ ట్రైలర్ చాలా స్టైలిష్ గా అలాగే చాలా ఫ్రేష్ గా ఉండి. ఈ ట్రైలర్ లో కామెడీ,సెంటిమెంట్, యాక్షన్ అన్ని ఉన్నాయి అని మనకు చూపించారు. ఇక ఈ సినిమాతో సాయి మరో హిట్ తన ఖాతలో వెసుకున్నట్టే అని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు.

(Visited 430 times, 28 visits today)