EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / General / Video: సోలార్‌ చికెన్‌ తింటారా ?

Video: సోలార్‌ చికెన్‌ తింటారా ?

Author:

మీరు ఎప్పుడైనా సోలార్‌ చికెన్‌ తిన్నారా? పోనీ ఎప్పుడైనా విన్నారా కనీసం ? సోలార్‌ లైట్లు, ఫ్యాన్ల గురించి విన్నాం కానీ ఈ సోలార్‌ చికెన్‌ ఏంటీ అని ఆశ్చర్యానికి గురయ్యారా ? మరి సోలార్‌ చికెన్‌ తినాలన్నా.. కనీసం చూడాలన్నా సరే థాయిలాండ్‌ కెళ్లాల్సిందే. ఎవరైనా చికెన్‌ను నిప్పులమీదో, స్టవ్‌ మీదో లేదంటే ఒవేన్లోనో వండి వడ్డిస్తారు కానీ థాయిలాండ్‌లోని సిలా సుతారట్‌ మాత్రం ఇవేవీ కాకుండా వెరైటీగా చికెన్‌ వండేస్తాడు. జస్ట్ ఎండతో చికెన్ వండి ఆదరగోడతాడు..అందుకే ఈ సోలార్ చికెన్ తినేందుకు జనాలు క్యూ కట్టేస్తున్నారు. మరదే సోలార్‌ చికెనా మజాకా. ఇంతకీ ఈ సోలార్‌ చికెన్‌ రెసిపీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ?

ఓవెన్‌, బార్బీక్యూ లకు బదులుగా దాదాపు 1000 అద్దాలను ఉపయోగిస్తాడు. సూర్య కాంతిని ఆ అద్దాలపై పడేలా చేసి దాని ద్వారా వచ్చే వేడితో చికెన్‌ను తయారు చేస్తాడు. మనం చిన్నపుడు బూతడ్డంతో పేపర్ కాల్చే స్తైల్ అన్నమాట. జస్ట్ ఈ అద్దాల ద్వారే వెలువడే 300 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో చికెన్ ని వండుతాడట. అసలీ సోలార్‌ చికెన్‌ ఐడియా ఎలా వచ్చిందని అడిగితె…అందరిలా నేనూ ముందు చార్‌కోల్‌పైనే చికెన్‌ను వండేవాడిని. కానీ 1997లో ఒకరోజు ఈ దారిలో వెళ్తున్న బస్సు అద్దాలపై పడ్డ సూర్య కాంతి కాస్తా రిఫ్లేక్ట్ అయ్యి నా ముఖంపై పడింది. ఆ వేడికి నాకు మంట పుట్టింది. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. ఈ సూర్యరశ్మిని శక్తిగా వాడుకొని చికెన్‌ తయారు చేస్తే ఎలా ఉంటుంది అని..ముందు విన్న అందరూ ఈ ఐడియాను ఎగతాళి చేశారు. అయితే ఇప్పుడు వారే ఈ సోలార్‌ చికెన్‌ను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు… ఓ సోలార్ చికెన్ ముక్క నోట్లో వేసుకుంటున్నారు..

ఈ సోలార్ చికెన్ కు పెద్ద ఖర్చెం లేదు.. గ్యాస్, బొగ్గులతో పనే లేదు.. పైగా జస్ట్ 10–15 నిమిషాల్లోనే 1.5 కేజీల చికెన్‌ను వండేయెచ్చట. కాపోతే 300 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత తట్టుకోవాలంటే మాత్రం అంత ఈజీ కాదు. మొహానికి సేఫ్టీ మాస్కొకటి వేస్కోవాల్సిందే..మరి మీరూ ఓసారి ట్రై చేస్తారా ఈ సోలార్ చికెన్?

(Visited 281 times, 35 visits today)