EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Latest Alajadi / ఈ జ్యూస్ ఎలాంటి రోగాన్ని అయిన వెంటనే తగ్గిస్తుంది..! సర్వరోగ నివారిణి…!

ఈ జ్యూస్ ఎలాంటి రోగాన్ని అయిన వెంటనే తగ్గిస్తుంది..! సర్వరోగ నివారిణి…!

Author:

మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాట‌న్నింటికీ స‌ర్వ‌రోగ నివార‌ణి ఆయుర్వేదంలో ఒక‌టి ఉంది. దీనిని మీరే ఇంట్లోనే తయారు చేసుకోవ‌చ్చు. దీనిని తయారు చేయటం చాలా సులభం. చాలా తక్కువ వ్యయంతో కూడుకున్న పని. ఇది పూర్తిగా ఆయుర్వేదమే కాబట్టి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీని వలన ఉండవు. ఈ మిశ్రమాన్ని ఎలా తయారుచేఉకోవాలంటే…

కావాల్సిన‌వి పదార్ధాలు:

 • 250 గ్రాములు మెంతులు
 • 100 గ్రాములు వాము
 • 50 గ్రాములు నల్ల జీలకర్ర

తయారు చేయు విధానము: మొదటగా పైన తెలిపిన మూడు పదార్దాలను శుభ్రం చేసుకోవాలి. వీటిని వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయండి. మెంతులు, వాము, నల్ల జీలకర్రలని కలిపి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

antibiotic

ఎలా వాడాలంటే…
ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళలో 1 చెంచాడు చూర్ణం(పొడి)ని కలిపి తాగాలి. వేడి నీళ్ళలో మాత్రమే ఈ పొడిని వేసుకుని తాగాలి. ఈ చూర్ణం తాగిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోరాదు. అన్ని వయసుల వారు స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఈ చూర్ణంని తాగవచ్చు. ప్రతి రోజు ఈ చూర్ణంని సేవించడం వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వ‌చ్చేస్తాయి. 80 – 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావ‌డాన్ని మీరు గమనించగలరు. అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. రక్తం శుభ్రపడుతుంది, మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది. శరీరంపై ఉన్నముడతలు తగ్గుతాయి. శరీరం బలంగా, చురుకుగా, ప్ర‌కాశవంతంగా త‌యార‌వుతుంది. రెండు లేక 3 నెలల తరువాత ఈ ఫలితాలను మీరే గుర్తిస్తారు.

దీనివ‌ల్ల కలిగే మ‌రిన్ని ప్రయోజనాలు:

 • కీళ్ళు, మోకాళ్ళ నొప్పులన్నీ త‌గ్గిపోతాయి.
 • ఎముకలు బలంగా తయారవుతాయి.
 • కంటి చూపు మెరుగవుతుంది.
 • జుట్టు పెరుగుదలని మెరుగుపరుస్తుంది.
 • మల బద్దకం శాశ్వతంగా నివార‌ణ అవుతుంది.
 • రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది.
 • దీర్ఘ కాలిక దగ్గుని నివారిస్తుంది.
 • గుండె పనితీరు మెరుగవుతుంది.
 • మీరు చలాకీగా త‌యార‌వుతారు.
 • జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
 • గతంలో తీసుకున్న అల్లోపతి మందుల దుష్ప్రభావాలను ఇది శుద్ది చేస్తుంది.
 • రక్త శుద్ది జరుగుతుంది.
 • అన్ని రక్తనాళాలు శుద్ధి అవుతాయి.
 • పళ్ళు చిగుళ్ళు బలంగా తయారవుతాయి.
 • మధుమేహ వ్యాధిని నియంత్రిస్తుంది.

గమనిక: ఒకవేళ నిరాటంకంగా 3 నెలలు ఈ చూర్ణం తీసుకుంటే, 15 -20 రోజులు ఆపి, ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు.

Comments

comments