Home / Videos / జంతువుల నుంచి మరికాస్త నేర్చుకుందాం.

జంతువుల నుంచి మరికాస్త నేర్చుకుందాం.

Author:

మనిషి పరిణామ క్రమంలో జంతువుల నుంచి చాలా నేర్చుకున్నాడు. వేటాడటం దగ్గరనుంచీ,రక్షణ పద్దతులవరకూ జంతువుల పద్దతులని బట్టే మనిషి ప్రస్థానం కొనసాగింది. ఐతే ఙ్ఞానం పరంగా జంతువులనుంచి ఎంతో అభివృద్ది సాదించిన మనిషి మళ్ళీ తన పాత పద్దతులని మాత్రం ఎన్నో రకాలుగా బయట పెట్టుకుంటూనే ఉన్నాడు. ఐతే ఇపుడు మళ్ళీ తను తన పాత గురువులైన జంతువులనుంచి ఇంకా కొన్ని నేర్చుకోవాలేమో. ఇదిగో ఈ వీడియోలో ఉన్న కుక్క ని చూడండి. మనం మరిచిపోయిన కొన్ని పద్దతులని మళ్ళీ గుర్తు చేస్తూ మన భాద్యతలని చెప్పినట్టున్న ఈ శునకాన్ని ఒక సారి ఫాలో ఐతే మంచిదేమో…

(Visited 139 times, 21 visits today)