EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / health / తులసి మొక్క వెనుక ఉన్న అధ్బుతమైన సైన్స్ గురుంచి తెలుసుకోండి.

తులసి మొక్క వెనుక ఉన్న అధ్బుతమైన సైన్స్ గురుంచి తెలుసుకోండి.

Author:

మన పూర్వికులు దేనినైన పూజించండి అని చెప్పారంటే అందులో అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. అందులో తులసి మొక్క గురించి ఎంత చెప్పిన తక్కువే. పూర్వ రోజులలో ఒక శాస్త్రం బాగా చెప్పుకునే వారూ… తులసి మొక్క లేని ఇల్లు గుడిలేని ఊరు మన దేశంలో కనిపించవు అని. కారణం అది మనకు ఇచ్చే మంచి ఫలితాలు. అలాగే ఇంకో విషయం కూడా ఇంది. తులసి మొక్క మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరిలో శంకరుడు ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే దేవాలయంలో ఇచ్చే తీర్థంలో తులసిని కలుపుతున్నారు.

tulasi-plant-much-useful-to-our-health

           మాములు మొక్కలు పొద్దున సమయంలో కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి అలాగే రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటలు ఆక్సిజెన్ ను వదులుతుంది.

తులసి వలన మనకు కలిగే  లాభాలు :

  • తులసి మొక్క ఒక ఔషధ గని.  మొక్కలోని ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడ‌ుతారు.
  •  తులసికి ఉన్న‌ ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు.
  •  తులసికి నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేస్తే తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.
  •  తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు.
  •  ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది.
  •  తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది.
  • తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈమధ్యే దృవీకరించారు.

ముఖ్యంగా చర్మ వ్యాధులకు మరియు శ్వాస కోశ వ్యాధులకు తులసిని మించిన దివ్య ఔషధం లేదు. తులసిలోని ఇమ్యునోమోడ్యులేటరి గుణాలు రోగ నిరోధక శక్తిని తిరిగి ఉద్దరించడంలో తోడ్పడతాయి. యాంటీ అలర్జిక్, యాంటీ ఇన్ల్ఫెమేటరి గుణాలు అలర్జీ సంబంధిత అనారోగ్యాలను నయం చేస్తాయి. శరీర వ్యవస్థను పటిష్టపరుస్తాయి. తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ అఫెక్టులు కూడా ఉండవు.

మనం పెరటి లోని తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు . అందుకే తులసి మొక్కను ప్రతి ఇంటా పెంచాలని అంటారు.

Must Read: గూగుల్, ఫేస్‌బుక్ లను తలదన్నే ఆలోచన చేసిన ఇండియన్ కంపనీ.

Comments

comments