Home / Devotional / తిరుమలలో రూమ్ దొరకాలంటే ఇలా చేయండి.

తిరుమలలో రూమ్ దొరకాలంటే ఇలా చేయండి.

Author:

ఆ తిరుమల ఏడుకొండల స్వామి దర్శించాలంటే మనం అనుకుంటే సరిపోదు శ్రీవారి కృప కూడా ఉండాలని పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు, ఆ స్వామి కృప ఉండి దర్శనం బాగా జరిగిన అక్కడ ఒకటి రెండు రోజులకి వసతి దొరకటం చాలా కష్టమైన పని, కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే… ఏం చేయాలో తెలియదు, ఎక్కడ తల దాచుకునే వసతి దొరుకుతుందో తెలియదు… తిరుమల తిరుపతి దేవస్థానం వారు కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం… టీటీడీ వారు కల్పించే స్పెషల్ దర్శనాలు, స్పెషల్ వసతులు అన్ని డబ్బున్న వాళ్ళకే చెందుతున్నాయి, శ్రీవారిని కులాలకు అతీతుడు అని స్మరిస్తాం కానీ ఇప్పుడు కేవలం ధని”కుల” దేవుడే అయిపోతున్నాడు.

లోని సత్రాలు, మఠాల కాంటాక్ట్ నంబర్లు.

శ్రీవారి దర్శనానికి వచ్చిన సాధారణ భక్తులు రూమ్ లు దొరక్క ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేకం , తిరుమలలో అనేక మఠాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలకి, కొన్ని కులాలకు చెందిన అనేక సత్రాలు ఉన్నాయి, కానీ వాటిని ఎలా సంప్రదించాలో తెలియక చాలామంది ఇబ్బందిపడుతున్నారు, అలాంటి సత్రాల, మఠాల ఫోన్ నెంబర్ లని కింద ఇస్తున్నాం, వారిని ప్రయాణానికి ముందే సంప్రదించి వసతి గురుంచి మాట్లాడుకొని మీ తిరుమల ప్రయాణాన్ని శ్రీవారి కృపతో సాఫీగా చేసుకోండి. ఈ సంవత్సరం లాంగ్ వీకెండ్ లు చాలా ఉన్నాయి మీ ప్రయాణానికి ప్లాన్ చేసుకోండి.

మనకు తిరుమలలో వసతి దొరకు ప్రదేశములు మరియు వాటి యొక్క ఫోను నెంబర్లు

  • Mool Mutt Ph – 0877-2277499.
  • Pushpa Mantapam Ph – 0877-2277301.
  • Sri Vallabhacharya Jee Mutt Ph – 0877-2277317.
  • Uttaradhi Mutt (Tirupati) Ph – 0877-2225187.
  • Shree Tirumala Kashi Mutt Ph – 0877-2277316.
  • Sree Raghavendra Swamy Mutt Ph – 0877-2277302.
  • Sri Vaykhanasa Divya Siddanta Vivardhini Sabha Ph – 0877-2277282.
  • Sri Kanchi Kamakoti Mutt Ph – 0877-2277370.
  • Sri Pushpagiri Mutt Ph – 0877-2277419.
  • Sri Uuttaradi Mutt Ph – 0877-2277397.
  • Udupi Mutt Ph – 0877-2277305.
  • Sri Rangam Srimad Andavan Ashramam Ph –  0877-2277826.
  • Sri Parakala Swamy Mutt Ph – 0877-2270597,2277383.
  • Sri Tirupati Srimannarayana Ramanuja Jeeyar Mutt Ph – 0877-2277301.
  • Sri Sringari Saradha Mutt Ph – 0877-2277269,2279435.
  • Sri Ahobita Mutt Ph – 0877-2279440.
  • Sri Tirumala Kashi Mutt phone – 222 77316
  • Udipi Mutt Ph – 0877 222 77305
  • Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph – 0877 222 77301)
  • Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph – 0877 222 77370)
  • Sri Vallabhacharya Mutt phone – 222 77317
  • Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph – 0877 222 77302
  • Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph – 0877 222 77436
  • Srirangam Srimad Andavan Ashram Ph – 0877 222 77826
  • Sri Vaikhanasa Ashram Ph – 0877 222 77282
  • Sri Ahobila Mutt Ph – 0877-2279440
  • Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph – 0877 222 77269
  • Motilal Bansilal Dharmasala Ph – 0877 222 77445
  • Hotel Nilarama Choultry Ph – 0877 222 77784
  • Sri Srinivasa Choultry Ph – 0877 222 77883
  • Sri Hathiramji Mutt Ph – 0877 222 77240
  • Karnataka Guest House Ph – 0877 222 77238
  • Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph – 0877 222 77245
  • Sri Sringeri Sankara Nilayam Ph – 0877 222 79435
  • Sri Swamy Hathiramji muttam Ph – 0877-2220015

Comments

comments