Home / health / కాటుక వలన అందమే కాదు ఆరోగ్యం కూడా లభిస్తుంది.

కాటుక వలన అందమే కాదు ఆరోగ్యం కూడా లభిస్తుంది.

Author:

కాటుక స్త్రీల అలంకరణ సామగ్రిలో ఒకటి. దీని గురించి పురణాలలో కూడా రాసి వుంది, 5000 సంవత్సరాల ముందు నుండే వాడుకలో ఉన్న ఈ కాటుక  కేవలం అందంకోసమే కాదు, దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని కొంతమందికే తెలుసు. ఆ ఉపయోగాలు మీరు కూడా తెలుసుకోండి.

benifits-of-eyetex

. కాటుక పెట్టుకోవడం వలన సూర్య కిరణాలు నేరుగా కంటి మీద పడినా కళ్లకు ఎటువంటి హాని జరుగదు.
. వాతావరణం ఎంత వేడిగా ఉన్న కాటుక పెట్టుకుంటే కళ్లకు చలువ చేస్తుంది.
. పొడి దుమ్ము, ధూళి కణాలు కళ్ళలో పడకుండా కాటుక అడ్డుకుంటుంది.
. కాటుక పెట్టుకోవడం వలన కంట్లో ఉండే ఎర్రని చారలు తగ్గిపోతాయి.

(Visited 1,259 times, 77 visits today)