Home / Inspiring Stories / బిత్తిరి సత్తికి గూగుల్ లో కొలువు కావాలంట…!

బిత్తిరి సత్తికి గూగుల్ లో కొలువు కావాలంట…!


చలో…! బిత్తిరి సత్తన్నకు గూగుల్ కంపిని లనే నౌకరి గావాల్నట. ఎందుకోసానికనుకుంటుర్రు..!? సారుకు నిద్ర వోయే జాబ్ ఐతె మంచిగనిపిత్తదాట మరి. గీనడ్మన ఆల్లెవలో సర్వే జేశి.., “ఎయ్..! నీ యవ్వ గూగులోడు మస్తు సూస్కుంటాండు ఉద్యోగులను మంచిగ సూస్కునుట్ల ఈడే తోపు తురుం” అన్నరాట.. అగో ఇగ మనోడు కోటేశిండూ,టై గట్టిండు బైలెల్లిండు. మల్ల దానికి రికమండేషన్ కోసం సాయిత్రక్కను రమ్మాంటాండు….

మరి సావిత్రక్కేం జెప్పిందీ…? గూగులోని కంటే మన సర్కార్ నౌకర్ల ఎంత సుకూనుంటదో పని చెయ్యకుంటనే ఎంత నిద్రపోవచ్చో చెప్పింది.. సర్కార్ నౌకరి ఎట్ల సంపాయించాల్నో గూడ చెప్పింది.. ఏం జెప్పిందో మీరే సూడుర్రి మల్ల…

 

(Visited 33 times, 12 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]