EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Entertainment / వినాయకుడికి ఫేస్ బుక్ గుడి…!

వినాయకుడికి ఫేస్ బుక్ గుడి…!

Author:

ఫేస్ బుక్ మానియా దేవుళ్ళనూ తాకింది. ఫేస్ బుక్ లో దేవుడి పేరున అక్కౌంట్లు ఓపెన్ చేసి తమ తమ భక్తినీ పిచ్చినీ ఒకే సారి ప్రకటించుకుంటున్న వాళ్ళు సోషల్ మేడియాలో  రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ఇప్పుడు అదే క్రేజీ(తెలుగులో వెర్రి అనాలేమో) ఇంటర్నెట్ ని దాటి బయటికీ పాకింది. మానిటర్ మీదే గుడి కడితే సరిపోతుందా అనుకున్నట్టున్నారు. కొందరు భక్తులు బయట కూడా తమ ఫేస్ బుక్ అభిమానాన్ని గణేష్ మంటపం వేయటంలో చూపించారు.  సరిగ్గా ఫేస్ బుక్ వాల్ లాగా కనిపించేలా డిజైన్ చేసిన ఫ్లెక్సీలతో మంటపాన్ని కట్టారు. కవర్ ఫొటో ప్రొఫైల్ ఫొటోలుగా వివిధ గణేశ్ రూపాలని వాడుకున్నారు ఇంకా మిగిలిన స్నేహితుల జాబితాలో (ఫ్రెండ్స్ లిస్ట్) ఇతర దేవతల ఫొటోలనీ వాడుకున్నారు. ఎక్కడా అనేది తెలియక పోయినా. ఆ మంటపం నిర్మించిన వారిని మెచ్చుకోకుండా ఉండలేం. ఇప్పుడీ ఫొటో ఫేస్ బుక్ లోనే పాపులర్ అయిపోయింది…..

(Visited 62 times, 18 visits today)