EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

ఈ ఫోన్లల్లో ఇక వాట్సాప్ పనిచేయదు.

Author:

ఇవాళ ఫోన్ లేకుండా క్షణం గడవని పరిస్థితి. మొబైల్ ఇంటర్నెట్ అందరికి అందుబాటులోకి వచ్చాక చలా మంది ఫ్రీ కాల్స్, ఫ్రీ వీడియో కాల్స్, చాటింగ్ చేసే యాప్స్ ని బాగా వాడుతున్నారు. అందులో ఎక్కువ మంది వాడే యాప్ వాట్సాప్.స్మార్ట్ ఫోన్ వాడే అందరి ఫోన్లలో ఈ యాప్ తప్పకుండా ఉంటుంది. అంతెందుకు ఫోన్లో నెట్ లేకున్నా, వాట్సాప్ వాడకున్న మనం అప్డేట్ కాలేదనే పరిస్థితి. ఎందుకంటే ఇంటర్నెట్, వై ఫై లతో వాట్సాప్ వాడకం బాగా పెరిగింది. అయితే వాట్సాప్ వాడేవారికో షాకింగ్ న్యూస్. మీరు పాత మోడల్ ఫోన్లు వాడుతున్నట్ట యితే  వెంటనే ఫోన్ మార్చేయాల్సిందే. లేదంటే జూన్ ౩౦ తర్వాత మీ ఫోన్లో వాట్సాప్ పని చేయదు. పాత మోడల్ ఫోన్లలో ఆపరేటింగ్ సిస్టమ్ అప్ గ్రేడ్ అవ్వకపోవటంతో ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు. మరి మీరు మీ వాట్సాప్ సేవలు కొనసాగించుకోవాలి అంటే ఈ పాతవి పక్కన పడేసి  కొత్త ఫోన్లు కొనాల్సిందే.

whatsapp wont work in low end devices

జూన్ 30 నుంచి వాట్సాప్ పనిచేయని ఫోన్లు.

బ్లాక్ బెర్రీ 10

నోకియా S40

నోకియా సింబియాన్ S40

ఆండ్రాయిడ్ 2.1 మరియు ఆండ్రాయిడ్ 2.2

విండోస్ ఫోన్ 7.1

ఐఫోన్ 3GS / iOS 6 వాడే ఫోన్లు.

(Visited 5,248 times, 53 visits today)

Comments

comments