EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / Entertainment / నిన్నుకోరి సినిమాని వదులుకున్నందుకు చింతిస్తున్న యంగ్ హీరో.

నిన్నుకోరి సినిమాని వదులుకున్నందుకు చింతిస్తున్న యంగ్ హీరో.

Author:

కెరీర్ బిగినింగ్ లో వరుసాగా హ్యాట్రిక్ హిట్లు కొట్టడంతో ఇండస్ట్రీలోని పెద్ద, చిన్న నిర్మాతలందరూ ఆ హీరో డేట్ల కోసం క్యూ కట్టేసారు, దాంతో ఆ యంగ్ హీరో చుట్టుపక్కల వారి మాటలు విని కాస్త యాటిట్యూడ్ చూపడంతో వరుస ప్లాపులతో కెరీర్ గాడి తప్పింది, సరియైన కథలని ఎంచుకోలేక ఈ యంగ్ హీరో వరుస ఫెయిల్యూర్ సినిమాలని ఎదుర్కున్నాడు, ప్రస్తుతం కథలని ఒకే చేయడానికి కొంతమంది సన్నిహితులని నియమించుకున్నట్టు, వారు కథలని విని ఓకే చేస్తేనే హీరో గారు వింటున్నారని సమాచారం.

నిన్నుకోరి

కొత్త దర్శకుడు అయినప్పటికీ నానితో నిన్నుకోరి అనే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన శివ నిర్వాణ నిన్నుకోరి కథని ముందుగా ఆ యంగ్ హీరో గారికి చెప్పడానికి వెళ్తే 5 నిముషాలు కథ విని ఏం చెప్పకుండా లేచి వెళ్లిపోయాడని, ఆలా తన దగ్గరికి వచ్చే చాలామందితో అలానే ప్రవర్తిస్తున్నాడని టాక్, తాను రిజెక్ట్ చేసిన నిన్నుకోరి కథ బంపర్ హిట్ అవ్వడంతో హీరోగారికి నిద్రపట్టడం లేదట, ఇప్పటికే ఆ హీరోగారు రిజెక్ట్ చేసిన రెండుమూడు కథలు సూపర్ హిట్ అవ్వడంతో ఆ హీరోగారు యాటిట్యూడ్ వదిలేసి మంచి కథలని ఎంచుకోవాలని అందరు సూచిస్తున్నారు, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ , ఎవరి సపోర్ట్ లేకుండా, షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ డైరెక్టర్ అవుదాం అని ఇండస్ట్రీకి వచ్చి మినిమమ్ గ్యారెంటీ హీరో గా నిలదొక్కుకున్న ఆ యంగ్ హీరో కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోకుండా మళ్ళీ గాడిలో పడాలని కోరుకుందాం.

Comments

comments