బాహుబలి హిట్టు తరువాత భల్లాల దేవ ఇంకొ కొత్త సినిమా ఒప్పుకున్నాడట తెలుగులో. కొరియోగ్రాఫర్ గా పెరుపొందిన ప్రేం రక్షిత్ దర్షకత్వం లో ఈ సినిమా తెరకెక్కనున్నట్తు న్యూస్..ఇప్పటికే తెలుగు, హిందీ లో తన కెరీర్ ప్లాన్ చెస్కుంటున్న భల్లాల దేవ కి ఇది కూడా ఒక డిఫరెంట్ సినిమా అని తెలుస్తోంది. ఇప్పటికే చాల డిఫరెంట్ గా తన క్యారెక్టర్స్ ని ఎంచుకుంటున్న రానా కి ఈ సినిమా ప్లస్ అవుతుందనే మనమూ కొరుకుందాం. త్వరలోనే రుద్రమదేవిలో చాళుక్య వీరభద్రుడు గా మనల్ని అలరించనున్న రానా ఈ సినిమా లో ఎం కొత్తగా చూపించబోతున్నాడో, ఈ సినిమాని చాల కాలం తర్వాత మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుందడం విశేషం. బాహుబలి 2 షూటింగ్ అవ్వగానె ఈ సినిమా స్టార్ట్ అవ్వనుంది. లారెన్స్, ప్రభుదేవా లాగే ఈ డాన్స్ దైరెక్టర్ కూదా హిట్టు కొట్టాలని కోరుకుందాం..
(Visited 37 times, 1 visits today)