Home / Latest Alajadi / ఈ రోజు: 28-10-2018 (ఆదివారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?

ఈ రోజు: 28-10-2018 (ఆదివారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?

Author:

పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు ఇవాళ(అక్టోబర్-28) కూడా కొనసాగింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో కొన్ని రోజులుగా ఆయిల్ ధరలు దిగొస్తున్నాయి.

హైదరాబాద్ లో పెట్రోల్ పై 42 పైసలు తగ్గి లీటరు పెట్రోల్ ధర రూ. 84.86గా ఉండగా, డీజిల్ పై 36పైసలు తగ్గి లీటరు డీజిల్ ధర రూ. 80.55గా ఉంది.

విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.84.19, డీజిల్‌ ధర రూ.79.46గా ఉంది.

28-oct-2018-latest-petrol-and-diesel-price

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ పై 40పైసలు తగ్గి లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.05కు చేరింది. డీజిల్‌ ధర 33 పైసలు తగ్గి రూ.74.05గా ఉంది.

ముంబైలో పెట్రోల్‌ ధర 39 పైసలు తగ్గి రూ.85.54కు, డీజిల్‌ 35పైసలు తగ్గి రూ.77.61కి చేరింది.

గమనిక : ఇవి BPCL వెబ్ సైట్ లో పేరొకొన వివరలు. సరఫరా కంపెనీలను, ప్రాంతాలను బట్టీ ధరల్లో కొద్దిగా  తేడాలుంటాయి.

(Visited 1 times, 1 visits today)