ఇప్పటికే ట్రైలర్స్, ఆడియోలతో మాంచి ఊపు మీదున్న శ్రీమంతుడు మహేష్ ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్. ఈ సినిమాలో మహేష్ రకరకాల గెటప్స్ తో కనిపించి ఆడియన్స్ కి కనువిందు చేయనున్నాడట. ఆగష్టు 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న శ్రీమంతుడు లో మహేష్ రకరకాలుగా ఎంటర్టైన్ చేయనున్నాడు. అదీ 7 రకాల గెటప్స్ తో..ఆల్రెడీ ఒక మాస్ సాంగ్ బిట్ చూసి వారెవ్వా అనుకున్నారు ఫాన్స్ అంత.. ఇక ఈ న్యూస్ వింటే పండగ చేస్కోవల్సిందే. ఈ సినిమాలో మహేష్ సితుఅతిఒన్స్ కి తగ్గట్టు గా రకరకాల గెటప్స్ తో.. క్లాసు..మాస్..ట్రెడిషనల్.. మోడరన్..బాగా డబ్బున్నోడిలా..డిఫరెంట్ లుక్స్ తో ప్రేక్షకులని అలరించనున్నాడు.ఇక మహేష్ నుంచి మాంచి విందు భోజనమే రానుంధన్నమాట..ఫాన్స్ కి ఇంతకన్నా పండగేముంటుంది..? సో వెయిట్ ఫర్ శ్రీమంతుడు.