Home / Entertainment / అఖిల్ గా సిసింద్రీ

అఖిల్ గా సిసింద్రీ

Author:

ఆక్కినేని వారసుడు, టాలివుడ్ సిసింద్రీ అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీ టైటిల్ ఫిక్స్ అయింది.రకరకాల పేర్లనుకున్నప్పటికీ ఫైనల్ గా అఖిల్ సినిమా టైటిల్ గా కూడా అఖిల్ పేరునే ఫిక్స్ అయ్యారు. మొదటి నుంచీ పక్కా మాస్ కమర్షియల్ మూవీగా లాంచ్ చేయడానికే ప్లాన్ చేస్తున్న నాగార్జున అనుకున్నట్టే ఫస్ట్ లుక్ అదిరింది.కాప్షన్ గా జూఅ అని పెట్టారు..అంటే జునియర్ అక్కినేని అనా.. లేక కామన్ గా అందరూ అనుకునే మండే సూర్యుడు అనా? ఈంకో మీనింగూ ఉందంట..కొన్నిసార్లు గాంబ్లర్ ని కూడా జూఅ అనే అంటారు మరి ఈ సినిమాతో టాలివుడ్ ని ఆడుకునే ఆటగాడిగా ఎస్ట్యాబ్లిష్ అవుతాడో లేదో చూడాలి . ఎనీవేస్ గుద్ లక్ టు అఖిల్..ఫర్ హిజ్ డెబ్యూ మూవీ అఖిల్.

(Visited 124 times, 1 visits today)