Home / Entertainment / Video: హల్ చల్ చేస్తున్న అర్జున్ రెడ్డి మేకింగ్ వీడియో.

Video: హల్ చల్ చేస్తున్న అర్జున్ రెడ్డి మేకింగ్ వీడియో.

Author:

అర్జున్ రెడ్డి సినిమా మూడోవారంలోను సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది, యూఎస్ లో అయితే ఇప్పటికే 15 మిలియన్ కలెక్షన్ మార్క్ దాటేసి 2 మిలియన్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది, ఒక A సర్టిఫికెట్ చిన్న సినిమాకి ఇంతలా పొగడ్తలతో పాటు కలెక్షన్స్ కూడా రావడం అంటే మామూలు విషయం కాదు, కంటెంట్ ఎంత బోల్డ్ అయిన ప్రేక్షకులకి అర్ధం అయ్యేలా చెప్తే కచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయింది, ఈ సినిమాతో విజయ్ దేవరకొండ యూత్ స్టార్ అయిపోయాడు, నిన్న వచ్చిన రెండు సినిమాలు కూడా యావరేజ్ గా ఉండటంతో మరో వారం కూడా అర్జున్ రెడ్డి హవానే కొనసాగనుంది,  ప్రమోషన్ లో భాగంగా అర్జున్ రెడ్డి టీం ఒక మేకింగ్ వీడియోని యూట్యూబ్ లో వదిలింది, ఆ వీడియో కూడా అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయిపొయింది, ఆ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి…

(Visited 603 times, 1 visits today)