Home / General / Video: ఏనుగు తొక్కినా ఆ గుడ్డు పగలదు అని ఛాలెంజ్ చేశారు, వెంటనే బాబు గోగినేని వాళ్ళకి షాక్ ఇచ్చాడు.

Video: ఏనుగు తొక్కినా ఆ గుడ్డు పగలదు అని ఛాలెంజ్ చేశారు, వెంటనే బాబు గోగినేని వాళ్ళకి షాక్ ఇచ్చాడు.

Author:

గత కొన్ని వారాలుగా బాబు గోగినేని బాగా ఫేమస్ అయిపోతున్నారు, ప్రాణ చికిత్స పేరుతో చేతితో వైద్యం చేసే దొంగ డాక్టర్ ని లైవ్ షోలో పట్టించిన బాబు గోగినేని ఆ తరువాత జ్యోతిష్కుడు వేణుస్వామిని కూడా లైవ్ షోలో ఒక ఆట ఆడుకున్నారు, ఇప్పుడు మరోసారి లైవ్ షోలో మరొకరి బాగోతాన్ని బయటపెట్టారు.

బాబు గోగినేని

ఒక న్యూస్ ఛానెల్ లో కోడిపందేల పై జరుగుతున్న చర్చలో కోడి గుడ్డుని నిలువుగా నిలబెట్టి దానిని ఏనుగుతో తొక్కించిన ఆ గుడ్డు పగలదని ఛాలెంజ్ చేసారు, ఈ ఛాలెంజ్ కి బాబు గోగినేని స్పందించి వెంటనే ఆ గుడ్డుని నేను మీరు చెప్పినట్టే చేసి పగలగొడతా అని ఆ ఛాలెంజ్ ని స్వీకరించారు, అప్పటికప్పుడే ఒక కోడి గుడ్డిని తెప్పించి ఛాలెంజ్ చేసిన వారు సూచించినట్టుగానే లైవ్ షోలోనే అయన తన కుడికాలితో ఆ గుడ్డుని పగులకొట్టి ఇందులో ఎలాంటి విశేషం లేదని ఇలాంటి మూఢనమ్మకాలని పాటించవద్దని నిరూపించాడు. ఆ వీడియో కూడా చూడండి.

(Visited 958 times, 1 visits today)