Home / Latest Alajadi / సద్దుల బతుకమ్మ పండుగను అక్టోబర్ 17వ తేదీన

సద్దుల బతుకమ్మ పండుగను అక్టోబర్ 17వ తేదీన

Author:

అక్టోబర్ 9 నుంచి 17 వరకు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.  ప్రధానమైన సద్దుల బతుకమ్మ పండుగను 17వ తేదీన హైదరాబాద్ తో పాటు.. అన్ని జిల్లాల్లో గ్రాండ్ గా నిర్వహించాలని సూచించారు సీఎస్ జోషి.

మరోవైపు బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయనున్న చీరలు ఇప్పటికే హైదరాబాద్ సహా.. జిల్లాలకు చేరుకున్నాయి.

bathukamma-celebrations-from-17th-october-2018

గతేడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలను  పంపిణీ చేస్తోంది.

(Visited 1 times, 1 visits today)