Home / Entertainment / భటుడు గా సునీల్

భటుడు గా సునీల్

Author:
ఈ మధ్య సరైన హిట్టు లేక సినిమాల విషయం లో వెనకపడిన సునీల్ మళ్ళీ ట్రాక్ లో పడుతున్నాడు. ఈ మఢ్యే దిల్ రాజు నిర్మాతగా జోష్ డైరెక్తర్ వసు వర్మ దర్షకత్వం లో ఒక సినిమా అల్మొస్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక గ్యాప్ రాకుండా జగ్రత్తపదదామని సునీల్ వెంతనే ఇంకో రెండు సినమాలు ఒప్పెసుకున్నాడు కాని షూటింగ్ మొదలవలేదు. దిల్ రాజు సినిమా షూటింగ్ ఒక కొలిక్కి రావదంతో ఇక నెక్స్ట్ సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రేమకథాచిత్రం ప్రొడ్యుసర్ సుదర్షన్ రెడ్డి నిర్మాతగా వంశీక్రిష్ణ  దర్సకత్వం లో ఈ నెల 18 నుంచి షూటింగ్ మొదలెట్టనున్నాడు. ఈ సినిమా యక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. అయితే ఇ సినిమాకి దిఫరెంట్ గా భటుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసారట. ఈ సినిమా అయ్యెలోగా స్క్రీంప్లే రైటర్ గొపిమోహన్ సినిమాని పట్టాలెక్కించాలని సునీల్ ప్లాన్ చేస్తున్నాడట. మంచి కామెడి, డాన్సింగులతో సునీల్ చేసే సినిమాలు హిట్టవ్వాలని అలజడి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెబుతోంది..
(Visited 39 times, 1 visits today)