Home / Entertainment / బ్రహ్మోత్సవం సినిమా ఫస్ట్ డే కలక్షన్స్.

బ్రహ్మోత్సవం సినిమా ఫస్ట్ డే కలక్షన్స్.

Author:

బ్రహ్మోత్సవం సినిమా మొదలైనప్పటి నుండే ఫుల్ క్రేజ్ ని తెచ్చుకుంది, పక్క ఫ్యామిలీ సినిమాలు తీసే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో మహేష్ బాబుకి ఇది రెండో సినిమా, మొదటి సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా హిట్ అవ్వడంతో బ్రహ్మోత్సవం పై ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు, కాని మహేష్ బాబు సూపర్బ్ గా నటించిన కథ, కథనం సరిగ్గా లేకపోవడం వల్ల మొదటి షో నుండే డివైడ్ టాక్ మొదలైంది.

Brahmotsavam First Day Collections బ్రహ్మోత్సవం డే-1 కలెక్షన్లను

తొలి రోజు తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్లలో సైతం అదనంగా ఓ షో పడ్డా సరే.. ‘బ్రహ్మోత్సవం’.. సర్దార్ రికార్డును దాటలేకపోయింది. కనీసం ‘శ్రీమంతుడు’ను డే-1 కలెక్షన్లను కూడా ఈ సినిమా అధిగమించలేకపోయింది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ.12.75 కోట్ల షేర్.. రూ.18.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ వరకు రూ.9.08 కోట్ల షేర్.. రూ.13.64 కోట్ల గ్రాస్… తెలంగాణలో రూ.3.67 కోట్ల షేర్.. రూ.5.16 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా బాహుబలి.. సర్దార్ గబ్బర్ సింగ్.. శ్రీమంతుడు తర్వాత నాలుగో స్థానానికి పరిమితమైంది ‘బ్రహ్మోత్సవం’. తొలి మూడు రోజులకు అన్ని షోలూ ఫుల్ అయిపోయినట్లుగా వార్తలొచ్చాయి. మరి టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు తగ్గకూడదు కదా. మరి ఏం జరిగినట్లో?

Brahmotsavam First Day/Day 1 Total Collections Report:

Naizam  : 3.23 Cr

Ceeded   : 1.38 Cr

Vizag      : 0.89 Cr

East        : 1.60 Cr

West       : 1.92 Cr

Krishna  : 0.74  Cr

Guntur   : 1.90 Cr

Nellore   : 0.45 Cr

Brahmotsavam First Day Collections(Telugu States) : 12.11 Cr

Brahmotsavam First Day Collections (USA): 3.71 Cr

Brahmotsavam First Day/Day 1 Collections (AP+TG+USA): 15.82 Cr

Must Read: బ్రహ్మోత్సవం సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

Source:Tollytracking.com

(Visited 2,726 times, 1 visits today)