Home / Entertainment / బ్రూస్ లీ గా రాం చరణ్

బ్రూస్ లీ గా రాం చరణ్

Author:
ఇన్నాళ్ళూ ఆర్ సీ 9 గా పిలవబడుతున్న  రాం చరణ్ లెటేస్ట్ మూవీ టైటిల్ కన్ ఫాం  అయింది. ఆల్రేడీ చాలామంది అనుకున్నట్టే బ్రూస్ లీ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఆల్రేడీ రిలీజ్ అయిన టిజర్ లో ఫస్ట్ లుక్ లో చెర్రీ చేతి మీద ఒక టాటూ కనబడడం అందరూ గమనిచిందే. అదే బ్రూస్ లీ అని చాల స్టైలీష్ గా కుడి చేయి మీద స్పెషల్ అట్రాక్షన్ గా ఫాన్స్ ఫీల్ అయ్యారు కూడా. మెరుపు, బ్రూస్ లీ అనే టైటిల్స్ ని పరిశిలీస్తున్నట్టు చాలా న్యూస్ కూడా లీక్ అయ్యాయి. బట్ ఫినల్ గా అందరికీ నచ్చే బ్రూస్ లీ నె ఫిక్స్ చేసి ఇవాళ రం చరణ్, డైరెక్టర్ శ్రీను వైట్ల కలిసి రిలీజ్ చేసారు. అయితే ఇదే చిరు 150 వ సినిమా టైటిల్ అని కాసేపు ఆన్ లైన్ లో న్యూస్ హల్చల్ చేసాయి. టైటిల్ ఎ ఇలా ఉంతే మరి సినిమా లో ఇంకెంత యాక్షన్ ఉంతుందో అని ఫాన్స్ ఎక్స్పెక్ట్ చెస్తున్నారు. ఏది ఏమయినా ఫాన్స్ మత్రం తెగ హాపీ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ యూత్ అంతా తెగ ఇస్ట పడే బ్రూస్ లీ పేరునే సినిమ కి టైటిల్ గా పెట్టడం, పైగా యాక్షన్ ఎంటర్టైనేర్ గా తయారవుతున్నట్టు న్యూస్ లీకవడం తో ఫాన్స్ పిచ్చ హాపీ గా ఎంజాయ్ చెస్తున్నారు. సో ఈ సారి బ్రూస్ లీ గా చెర్రీ యక్షన్ చుసే అవకాశం మనకు దక్కనుంది. పైగా ఈ సినిమా లో చెర్రీ ఒక హిరో కి డూప్ గా నటిస్తున్నాడనె విషయం తెలిసిందే.. అయితే ఆ హీరో ఎవరో కాదు..మెగా స్టార్ చిరంజీవి..సొ ఇద్దరినీ కలిసి చుసే చాన్స్ ఇస్తున్న ఈ సినిమా డెఫినెట్ గా హిట్టే నని ఫాన్స్ ఇప్పటికే పండగ చెస్కుంటున్నరు..
(Visited 96 times, 1 visits today)