Home / Entertainment / బన్నీ తో రాజమౌళి ?

బన్నీ తో రాజమౌళి ?

Author:

భారీ బడ్జెట్ తో నిర్మించి అంతే భారీ లభాలను గడించి, దేశవ్యాప్తంగా ప్రకంపనాలను స్రుష్టించి మన తెలుగొడి సత్తా వల్ద్ వైడ్ గా స్ప్రెడ్ చేసిన మడంతిప్పని దర్శక యోధుడు  రాజమౌలి విపరీతమైన ప్రెషర్ లో ఉన్నాడట. బహుబలి 2 తర్వాత ఎ సినిమా చేయాలి? అన్ని భాషల హీరోస్ ప్రొడ్యుసర్స్ తన వెంటపడి మొహమాట పెట్టి మరీ సినిమా చేద్దాం అంటున్నరట. అయితే తన మనసులో మత్రం మహభారతం చేయలని ఉందని ఈ మధ్య చాన్స్ దొరికినప్పుదల్ల చెప్తుంది అందుకెనట. ఫేస్ టు ఫేస్ చెప్పలేకే ఇల చెప్పి అందరినీ దూరం చెద్దమన్నది రాజమౌళి ప్లాన్ అంట. నిజానికి బాహుబలి2 అవ్వగానే తమిళ్ స్టార్ అజిత్, మన స్టైలీష్ స్టార్ బన్నీ తో కలిపి మాంచి మల్టీస్టారర్ కి ప్లానింగ్ జరిగిపోయిందట.మరి భారతం ఎప్పుడు చేస్తాడో? మహేష్ బాబు తో ఎప్పుడు చేస్తాడో? మరో వైపు ఇవన్నీ గాసిప్పులే బాలివుద్ ఆమిర్ ఖాన్ తో చేయబోతున్నడనెది ఇంకో న్యూస్.. అసలేం జరగబోతుందో తెలియాలంతే మనం బాహుబలి 2 అయ్యే వరకూ వైట్ చేయ్యాల్సిందే…మొత్తం మీద ఫ్లాప్ ఎరుగని డైరెక్టర్ మనొకొకడున్నాడని మత్రం గర్వంగ చెప్పుకునేలా చేస్తున్నాడు రాజమౌళి.. ఏం చేసినా ఇలాగే హిట్స్ కొట్టాలని అలజడి కోరుకుంటోంది.. గుడ్      లక్ రాజమౌళి..

(Visited 108 times, 1 visits today)