Home / Political / చంద్రబాబు అసంతృప్తి ?

చంద్రబాబు అసంతృప్తి ?

Author:
ఆంద్ర సీఎమ్ చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారా? గడిచిన ఏడాది పాలనలో కొంతమంది మంత్రుల తీరు పట్ల బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.రీసెంట్ గా పుష్కరాలకు ముందు కేబినేట్ మీటింగుల్లో కూడా కొంతమంది వ్యవహరించిన తీరు బాబుకి అస్సలు నచ్చలేదని ఇన్ఫర్మేషన్. నిజానికి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చాలా మంది అనుకుంటుండగా విస్తరణ కాదు కేవలం రీ షఫుల్ మాత్రమె ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే డిప్యూటీ సిఎం, హోం మినిస్టర్ చినరాజప్ప, ఎండోమెంట్ మాణిక్యాల రావు లకు ఉద్వాసన కానీ మంత్రిత్వ మార్పు కనీ తప్పదని విశ్వసనీయ సమాచారం.
గత ఒంతకాలంగా బాబుని బాగా విమర్శిస్తూ వస్తున్న మరో బీజేపి ఎమ్మెల్యే మాణిక్యాల రావుని కూడా తప్పించే యోచనలో ఉన్నట్టు న్యూస్. ఈయన్ని మాత్రం వేరే బీజేపి ఎమ్మెల్యే తో రీప్లేస్ చేసే ఉద్దేశంలో ఉన్నారట సీఎమ్ బాబు. మొత్తం మీద ఏపీ కేబినేట్ త్వరలోనే ప్రకంపనాలకు గురవడం  మాత్రం కన్ఫర్మ్ ..
(Visited 39 times, 1 visits today)