Home / health / మీకు పుట్టబోయే బిడ్ద ఆడా? మగా ? అని ముందే తెలుసుకోవాలనుందా?

మీకు పుట్టబోయే బిడ్ద ఆడా? మగా ? అని ముందే తెలుసుకోవాలనుందా?

Author:

మన భారతదేశంలో మూఢనమ్మకాలకు విలువ ఇచ్చినట్టు మరెక్కడ ఇవ్వరు అనుకుంటారు కానీ, చైనా ఈ విషయంలో మనకంటే ఒక పది అడుగులు ముందే. ఇక అసలు విషయానికి వస్తే కింద ఉన్న చార్ట్  చైనా లోని ఒక రాజు సమాధి లో 700 సంవత్సరాల క్రితం దొరికిందట!. ప్రస్తుతం ఇది చైనా మ్యూజీయంలో భద్రపరచి ఉందట!. స్కాన్నింగ్ గీన్నింగులు అవసరం లేకుండా పుట్ట బోయే బిడ్డ అమ్మాయా? అబ్బాయా? అనేది ఈ చార్ట్ ద్వారా తెల్సుకోవొచ్చట!

china-chart-for-knowing-sex-before-born

ఈ చార్ట్ ను అనుసరించి పుట్టబోయేదీ అబ్బాయా..? అమ్మాయా… తెల్సుకునే విధానం:

ఈ చార్ట్ లో అడ్డంగా 18 నుండి 45 వరకు అంకెలు ఇవ్వబడ్డాయి. ఈ అంకెలు ఆడవాళ్ళ వయస్సుకు సంబంధించినవి. నిలువుగా జనవరి నుండి డిసెంబర్ వరకు గల నెలలు ఇవ్వబడ్డాయి. ఇందులో F అంటే అమ్మాయి అని M అంటే అబ్బాయి అని అనుకోవాలి.

ఉదాహరణకు 27 సంవత్సరాలకు చెందిన ఆమె… జనవరి నెలలో నెల తప్పిందనుకుంటే..ఆమెకు పుట్టబోయేది అమ్మాయి.అలాగే 23 సంవత్సరాలకు చెందిన  ఆమె సెప్టెంబర్లో నెల తప్పితే…పుట్టబోయేది అబ్బాయి.ఒక్క సారి మీరు ట్రై చేయండి. నెల తప్పిన నెలను,అప్పటి వయస్సును క్రాస్ చెక్ చేసుకోండి, ఈ పట్టిక కరెక్టా.. కాదా.. అనేది తెల్సిపోతోంది.

*** (షరతులు వర్తిస్తాయి) ***

Must Read: Video: పసుపు పచ్చగా ఉన్న దంతాలను నిమిషాల్లో తెల్లగా మార్చుకోవచ్చు.

(Visited 94,684 times, 1 visits today)