Home / General / చనిపోయిన బిడ్డ కోసం రోజు బస్సుని ఆపుతున్న ఆవు.

చనిపోయిన బిడ్డ కోసం రోజు బస్సుని ఆపుతున్న ఆవు.

Author:

కొన్ని సంఘటనలు మన మనసుని పిండేస్తాయ్..! జంతువులు ఆలోచించలేవూ వాటికి మనుషులకున్నంత ఙ్ఞానం లేదు అనుకునే మనం ఒక్కోసారి జంతువుల ఙ్ఞాపక శక్తికి ఆశ్చర్య పోవాల్సిందే. ఉత్తర కర్ణాటక లోని సిర్సిలో జరిగిన ఈ సంఘతన మీ కళ్ళని ఒకా నిమిషం తడి చేయక మానదు.సిర్సి పట్టనం లోనే కొన్నళ్ళ క్రితం ఈ వీడియో లో కనిపిస్తున్న ఆవు బిడ్ద అయిన దూడ ఒకటి బస్సు కింద పడి చనిపోయింది.

అప్పటినుంచీ ఆ బస్సు డ్రైవర్ ని గుర్తు పెట్టుకున్న ఈ ఆవు రోజూ ఆ బస్సుని అడ్డుకుంటూనే ఉంది. తన బిడ్డ మరణానికి న్యాయం కోసం పోరాదుతూనే ఉండి. మనుషులకే జరిగిన అన్యాయాన్నే పెద్దగా పట్టించుకోని మనుషులు తనకు న్యాయం చేయరని తెలియని ఆ ఆవు ఆ బస్సు వెంట పడుతూనే ఉంది.

cow-stoped-the-bus

ఎంత ప్రయత్నించినా, ఎన్ని రకాలు గా వెళ్ళగొట్టినా ఆవు బస్సు కి అడ్డం పడుతూండటం మానక పోవటం తో ఆరూట్ లో ఆ బస్సుని నడపటం మానేసారు అధికారులు. ఆ ఆవు మాత్రం రోజూ వచ్చీ పోయే బస్సులని చూస్తూ అక్కడే నిలబడుతోంది. కొన్ని రోజుల తర్వాత బస్సు రంగు మార్చి మళ్లీ నడపటం మొదలుపెట్టారు కానీ ఆవుకి మాత్రం న్యాయం జరగలేదు.

(Visited 1 times, 1 visits today)