శ్రీమంతుడు సినిమా సక్సెస్ కి ప్రధాన కారణం హీరో మహేష్ బాబు డేరింగ్ డిసిషనే అని ఫేమస్ ఇంగ్లీష్ మెగజైన్ ఫోర్బ్స్ కామెంట్ చేసింది. శ్రీమంతుడు సినిమా విషయం లో మహేష్ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం వల్లే ఈ విజయం వరించిందని ఆ మేగజైన్ ఒక సమీక్ష చేసింది. ఈ సినిమాకి ముందు ఆగడు, నేనొక్కడినే రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినాకూడా శ్రీమంతుడు సినిమా కి నిర్మాణం లో బాగస్వామి అయ్యిమరి సినిమా చేయడమే అసలు విజయానికి కారణం అని ఆ పత్రిక ఎనాలిసిస్ చెసింది. పెద్దమొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునే మహెష్ సినిమా ప్రొడక్షన్ లో పార్ట్ నర్ కావడం వలన ఈ సినిమా బడ్జెట్ తగ్గి, క్వాలిటీ ప్రొడక్షన్ తక్కువ బడ్జెట్లోనె వచ్చి అందరూ లాబాలు పొందే అవకాశం వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కత,కతనం, దర్శకత్వం తో పాటూ అన్నీ కలిసొచ్చినప్పతికీ మహేష్ డేరింగ్ డిసిషనే ఈ రికార్డ్ స్తాయి వసూల్లు రాబట్టడానికి అసలు కారణం అని అండర్ లైన్ చేసిమరీ మహేష్ ని ఆకశానికి ఎత్తేసింది. మొత్తనికి రాం గోపాల్ వర్మ అన్నట్టు, వంద కోట్ల బడ్జెట్ తో తీసే గ్రాఫిక్స్ కన్నా మహెష్ బాబు క్లోజ్ షాట్ ఒక్కటి చాలు సినిమా హిట్టవ్వడానికి… కుడోస్ మహేష్..