Home / Entertainment / ధృవ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్.

ధృవ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్.

Author:

తమిళంలో వచ్చిన తని ఒరువన్ కి రీమేక్ అయిన ఆ సినిమాకి పెట్టిన దానికి కంటే రెట్టింపు బడ్జెట్ తో సినిమాని తీశారు, బ్రూస్ లీ సినిమాతో నిరాశపరిచిన రామ్ చరణ్ ధృవతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమాకి చాలా కష్టపడి పని చేసాడు, రామ్ చరణ్ కష్టానికి, సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ తోడవ్వడంతో సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.

 

 Dhruva-First-Day-Collections

Dhruva First Day Total Collections Report :

Naizam – 3.80 Cr
Ceeded – 1.95 Cr
East – 0.85 Cr
West – 0.95 Cr
Krishna – 0.80 Cr
Guntur – 1.17 Cr
Nellore – 0.41 Cr

Dhruva First Day Collections AP and Telangana – 9.95 Cr

Dhruva First Day Collections in UAE – 1.32 Cr

Dhruva First Day Collections in USA – 1.51 Cr (Premieres)

Dhruva World Wide First Day or Day1 Collections – 12.78 Cr

Note* Karnataka and Tamil nadu Collections Not Included.

(Visited 1,956 times, 1 visits today)