Home / Entertainment / డైరెక్టర్ వంశీ లెటర్ లో ఏముంది!?

డైరెక్టర్ వంశీ లెటర్ లో ఏముంది!?

Author:

తెలుగుని ఇష్టపడీ తెలుదనాన్ని చూపించే సినిమాలతోనే ఆకట్తుకున్న డైరక్టర్ వంశీ అంటే చాలా మందికి ఇష్టం. తెలుగుదనం ఉట్టిపడే వంశీ సినిమాలు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయ్ వంశీ కి తెలుగు సినిమాలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాయి.మంచు పల్లకి, ఏప్రిల్ 1 విడుదల,  లేడీస్ టైలర్, ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు వంతి సినిమాలే కదు పసల పూది కథలూ, గాలికొండా పురం రైల్వే గేటు లాంటి నవలలతో కూద వమ్షీ పాపులర్ అయారు. ఐతే కొంత కాలంగా వంశీ మౌనం గానే ఉండిపోయారు మొన్నటిదాకా “తను మొన్నే వెళ్లిపోయింది” అనే సినిమా కోసం  సినిమాతో బిజీగా ఉన్న వంశీ ఆ సినిమా పూర్తి చేయటం తనవళ్ళ కాదనుకున్నడేమో కాని ఆ సినిమా గురించి ఆలోచించడం మానేసి ఎప్పటి నుండో తన డ్రీం ప్రాజెక్ట్ అనుకున్న “లేడీస్ టైలర్” కి సీక్వెల్ చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా పేరు కూడా “ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్
టైలర్” అని నటుల సెలెక్షన్ కూడా జరుగుతోందనీ వార్తలొచాయ్ మరి మళ్ళీ ఏమైందో గానీ వంశీ ఇప్పుడు ఒక  షార్ట్ ఫిల్మ్ చేయాలని అనుకుంటున్నాడట. తక్కువ బడ్జెత్ లోనే అద్బుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన డైరక్టర్ వంశీ ఇప్పుడు నిజంగా చిన్న సినిమా వైపుకి ఓ లుక్కేస్తున్నాడు.ఇప్పుడంతా “షార్ట్ అండ్ స్వీట్” పద్దతినే ఇష్ట పడుతున్నరు. కొన్ని నిమిషాల్లోనే చూడదగ్గ షార్ట్ ఫిల్మ్ లూ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రదర్షించ బడుతున్నాయి.అందుకే తాను కూఅడా ఈ చిన్న సినిమా పై మనసు పారేసుకున్న వంశీ తాను
కూడా మొట్టమొదటి సారి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాడట.

షార్ట్ ఫిల్మ్ పేరు కూడా ‘లెటర్’ అని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే అందరు ఫేస్ బుక్, వాట్స్ అప్ అంటున్న ఈ టైంలో వంశీ గారికి లెటర్ అనే షార్ట్ ఫిల్మ్ ఎందుకు తీయాలనిపించిందో మరి అని కొందరనుకూంటూంటే స్వతహాగా భావుకుడైన వంశీ ఈ లెటర్ లో ఎన్ని అనుభూతులని రాస్తాడో చూడాలి అనుకుంటున్నవాళ్ళు కొంతమంది.  షార్ట్ ఫిల్మ్ అయితే ఓకే మరి తను మొన్నే వెళ్ళిపోయింది, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్  సినిమాలు కూడా చేసేస్తే బావుండేది అనుకుంటున్నారు ఆయన అభిమానులు. అవి పూర్తి కాకపోవటానికి
కారణాలు ఏమైనప్పటికీ. షార్ట్ ఫిలిం లో అయినా మేడ్ బై వంశీ సినిమా చూస్తే చాలనే అనుకుంటున్నారంతా..

షార్ట్ ఫిల్మ్స్స్ తో సుపరిచితుడై ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావల బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న రాజ్ తరుణ్ నే వంశీ ఈ లెటర్ కి హీరో గా తీసుకోవాలనుకుంటున్నారట.దీంతో తరుణ్ కూడా చాలా హాపీ గా ఉన్నాడట మరి అంత ఆశపడ్డ మనోడికి వంశీ తో సినిమా చేసే అదృష్టం ఉందో లేదో చూడాలి.

(Visited 148 times, 1 visits today)