Home / Entertainment / ట్రైలర్‌: యుద్దం శరణం గచ్చామి అంటున్న దువ్వాడ జగన్నాథమ్.

ట్రైలర్‌: యుద్దం శరణం గచ్చామి అంటున్న దువ్వాడ జగన్నాథమ్.

Author:

హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా దువ్వాడ జగన్నాథమ్. అల్లు ఫ్యాన్స్ ఎప్పటునుండో ఎదురు చూస్తున్న దువ్వాడ జగన్నాథమ్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నా ఈ సినిమా జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల అయిన సినిమా ఫస్ట్ లుక్ , టీజర్, సాంగ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్‌ను చూసేయ్యండి.

అల్లు అర్జున్ కి సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

(Visited 380 times, 1 visits today)